← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్యరూపము nityarūpamu

Original — తెలుగు
  1. ఆత్మ స్వరూప లక్షణములలో నొకటి.

  2. "సతతోదితంబై యుండుటయే నిత్యరూపము " (వివేకచింతామణి - పరమానందతీర్థ)

Transliteration
  1. ātma svarūpa lakṣaṇamulalō nokaṭi.

  2. "satatōditaṃbai yuṃḍuṭayē nityarūpamu " (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.