← Back to న · Booklets 21–30 (digitized file 3)

నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావః nityaśuddhabuddhamukta svabhāvaḥ

Original — తెలుగు
  1. పురుషో వినాశహేత్వ భావాత్ అవినాశీ, విక్రియా హేత్వ భావాచ్చ కూటస్థ నిత్యః, అత ఏవ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావః.

(పురుషుడైయుండిన్నీ - అనగా ఒక పురమందు (ఉపాధియందు) ప్రవేశించియున్నవాడైనప్పటికిన్నీ తనకు వినాశమనునది లేకుండుటవలన అవినాశి (నిత్యుడు); విక్రియములు (వికారములు - మార్పులు) లేకపోవుటచేత కూటస్థమువలె నిత్యుడు; అందుచేతనే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు).

  1. "నిత్యత్వం కార్య కారణ విరహితత్వం . శుద్ధత్వం అకారణత్వం; బుద్ధత్వం, అజడత్వం, ముక్తత్వం అవిద్యా కామ కర్మ పారతంత్ర్య రాహిత్యం" (శ్రీ ఆనందగిరి)

(నిత్యత్వమనగా కార్య కారణములు లేకుండుట. శుద్ధత్వమనగా - జన్మ. ఆది లేకుండుట. బుద్ధత్వమనగా జడత్వము లేకుండుట - జ్ఞానవంతమై యుండుట - చిద్రూపమై యుండుట; ముక్తత్వమనగా అవిద్యవలన కలిగెడి కోరిక, కర్మయందాసక్తి లేకుండుట).

Transliteration
  1. puruṣō vināśahētva bhāvāt avināśī, vikriyā hētva bhāvācca kūṭastha nityaḥ, ata ēva nitya śuddha buddha mukta svabhāvaḥ.

(puruṣuḍaiyuṃḍinnī - anagā oka puramaṃdu (upādhiyaṃdu) pravēśiṃciyunnavāḍainappaṭikinnī tanaku vināśamanunadi lēkuṃḍuṭavalana avināśi (nityuḍu); vikriyamulu (vikāramulu - mārpulu) lēkapōvuṭacēta kūṭasthamuvale nityuḍu; aṃducētanē nitya śuddha buddha mukta svabhāvuḍu).

  1. "nityatvaṃ kārya kāraṇa virahitatvaṃ . śuddhatvaṃ akāraṇatvaṃ; buddhatvaṃ, ajaḍatvaṃ, muktatvaṃ avidyā kāma karma pārataṃtrya rāhityaṃ" (śrī ānaṃdagiri)

(nityatvamanagā kārya kāraṇamulu lēkuṃḍuṭa. śuddhatvamanagā - janma. ādi lēkuṃḍuṭa. buddhatvamanagā jaḍatvamu lēkuṃḍuṭa - jñānavaṃtamai yuṃḍuṭa - cidrūpamai yuṃḍuṭa; muktatvamanagā avidyavalana kaligeḍi kōrika, karmayaṃdāsakti lēkuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.