← Back to న · Booklets 21–30 (digitized file 3)

నివృతాత్మా nivṛtātmā

Original — తెలుగు
  1. “స్వభావతః, విషయేభ్యో నివృత్త ఆత్మా అస్య ఇతి నివృతాత్మా”. (శ్రీశంకరః)

(స్వభావముచేతనే విషయములనుండి మరలిన ఆత్మ కలవాడు).

  1. సుఖాత్మకం, ఆనందస్వరూపః. (సుఖస్వరూపుడు, ఆనందస్వరూపుడు).
Transliteration
  1. “svabhāvataḥ, viṣayēbhyō nivṛtta ātmā asya iti nivṛtātmā”. (śrīśaṃkaraḥ)

(svabhāvamucētanē viṣayamulanuṃḍi maralina ātma kalavāḍu).

  1. sukhātmakaṃ, ānaṃdasvarūpaḥ. (sukhasvarūpuḍu, ānaṃdasvarūpuḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.