(యతి ఆశ్రమమునకు విధింపబడిన ధర్మములు, శమము,దమము మొదలగునవి, నిష్కామ ధర్మములు).
సృష్ట్వాతాన్ గ్రాహియామాస మోక్ష హేతుం స వైదికం ||“. (గీతాభావప్రకాశము - 1 - 9)
(ధర్మ రెండు విధములు - ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. భగవంతుడైన నారాయణుడు అకల్మషులైన సనకాదులను సృష్టించి వారి చేత, మోక్ష హేతువు, వేదమునకు సంబంధించినది అయిన నివృత్తిధర్మమువారు గ్రహించునట్లు చేసెను).
కదా చిదుప కుర్వంతి వరాకాః క్షణ భంగురాః |
ఇతి పాద్మోక్త రీత్యా దేహాదిషు వైరగ్య పూర్వకమాత్మ |
స్వరూపావస్థాయాం అనుష్టీయ మానో ధర్మః నివృత్తిరిత్యుచ్యతే |
తత్ర ప్రవృత్తి ధర్మరతానాం యజ్ఞాది ద్వారా స్వర్గాదిషు పుణ్య ఫలానుభవం |
నివృత్తి ధర్మరతానాం మోక్షం చ సిద్ధ్యతి“.
(సుతులు, ధర్మము, భార్య, దేహము, గృహము ఇవన్నియు క్షణభంగురములు - క్షణములో నశించునవి.ఇట్లు పద్మపురాణములో చెప్పిన ప్రకారము దేహము మొదలగు అస్థిరమగు వస్తువులందు విరాగముపొంది ఆత్మస్వరూపమమందే లగ్నమై అనుష్టింపబడు ధర్మము నివృత్తి ధర్మమని చెప్పబడుచున్నది.ఈ ప్రవృత్తి ధర్మము ననుసరించువారికి యజ్ఞములు మొదలగు వాటి ద్వారా స్వర్గలోకమందు పుణ్యఫలము ననుభవించుదురు. నివృత్తి ధర్మమనుభవించినవారికి మోక్షము సిద్ధించును.
(yati āśramamunaku vidhiṃpabaḍina dharmamulu, śamamu,damamu modalagunavi, niṣkāma dharmamulu).
sṛṣṭvātān grāhiyāmāsa mōkṣa hētuṃ sa vaidikaṃ ||“. (gītābhāvaprakāśamu - 1 - 9)
(dharma reṃḍu vidhamulu - pravṛtti dharmamu, nivṛtti dharmamu. bhagavaṃtuḍaina nārāyaṇuḍu akalmaṣulaina sanakādulanu sṛṣṭiṃci vāri cēta, mōkṣa hētuvu, vēdamunaku saṃbaṃdhiṃcinadi ayina nivṛttidharmamuvāru grahiṃcunaṭlu cēsenu).
kadā cidupa kurvaṃti varākāḥ kṣaṇa bhaṃgurāḥ |
iti pādmōkta rītyā dēhādiṣu vairagya pūrvakamātma |
svarūpāvasthāyāṃ anuṣṭīya mānō dharmaḥ nivṛttirityucyatē |
tatra pravṛtti dharmaratānāṃ yajñādi dvārā svargādiṣu puṇya phalānubhavaṃ |
nivṛtti dharmaratānāṃ mōkṣaṃ ca siddhyati”.
(sutulu, dharmamu, bhārya, dēhamu, gṛhamu ivanniyu kṣaṇabhaṃguramulu - kṣaṇamulō naśiṃcunavi.iṭlu padmapurāṇamulō ceppina prakāramu dēhamu modalagu asthiramagu vastuvulaṃdu virāgamupoṃdi ātmasvarūpamamaṃdē lagnamai anuṣṭiṃpabaḍu dharmamu nivṛtti dharmamani ceppabaḍucunnadi.ī pravṛtti dharmamu nanusariṃcuvāriki yajñamulu modalagu vāṭi dvārā svargalōkamaṃdu puṇyaphalamu nanubhaviṃcuduru. nivṛtti dharmamanubhaviṃcinavāriki mōkṣamu siddhiṃcunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.