← Back to న · Booklets 21–30 (digitized file 3)

నృసింహః nṛsiṃhaḥ

Original — తెలుగు
  1. నృషు శ్రేష్టః, నర శ్రేష్టః, పురుష సింహః.

(నరులలో శ్రేష్టుడు, పురుషులలో సింహమువంటివాడు).

  1. నాచ అసౌ సింహశ్చ ఇతి నృసింహః న సింహ ఇవ నృసింహః, నారసింహః.

(నరుడు,సింహము కలిసి అయినవాడు, నృసింహుడే నారసింహః సింహమువంటివాడు అని అర్థముకాదు).

  1. సర్వేషాం భూతానాం నా పురుషః అతిశయేన వీర్యతమః శ్రేష్ట తమశ్చ యథా భవతి తథా సింహః కేసరీవీర్యతమః, శ్రేష్ట తమశ్చ. అయంచ ఉభయాత్మకః. యస్మా దేవం నాచా సౌ సింహశ్చ ఇతి నృసింహః.

(సమస్తమైనభూతములలోను నరుడు మిక్కిలివీర్యముగలవాడు, శ్రేష్టుడు. ఆ ప్రకారముగానే సింహము శ్రేష్టమైనది, మిక్కిలి వీర్యముకలది. ఈ రెండునూ - నరుడు, సింహము - కలిసిన రూపము నృసింహరూపము).

  1. ‘నృ’ శబ్దేన త్రివిధ పరిచ్ఛేద రహితః ఆత్మోచ్యతే. ‘సీ’ తి తద్బంధకమ విద్యాలక్షణం ద్వైతం. ‘హ’ ఇతి తత్సం హర్తృత్వముచ్యతే. అతో నృసింహ పదస్య స్వాత్మ బంధ హర ఇత్యర్థః.

(‘నృ’ అనగా దేశకాలవస్తువులవలన పరిచ్ఛేదము లేని - పరిమితిలేని ఆత్మయని యర్థము. ‘సి’ అనగాఆ ఆత్మను బంధించు అవిద్యాలక్షణమైన ద్వైతభావము. ‘హ’ అనగా ఆ ద్వైతభావమును హరించునది -పోగొట్టునది. అందుచేత నృసింహుడు అనగా ఆత్మ బంధమును పోగొట్టువాడు, ముక్తినిచ్చువాడు).

Transliteration
  1. nṛṣu śrēṣṭaḥ, nara śrēṣṭaḥ, puruṣa siṃhaḥ.

(narulalō śrēṣṭuḍu, puruṣulalō siṃhamuvaṃṭivāḍu).

  1. nāca asau siṃhaśca iti nṛsiṃhaḥ na siṃha iva nṛsiṃhaḥ, nārasiṃhaḥ.

(naruḍu,siṃhamu kalisi ayinavāḍu, nṛsiṃhuḍē nārasiṃhaḥ siṃhamuvaṃṭivāḍu ani arthamukādu).

  1. sarvēṣāṃ bhūtānāṃ nā puruṣaḥ atiśayēna vīryatamaḥ śrēṣṭa tamaśca yathā bhavati tathā siṃhaḥ kēsarīvīryatamaḥ, śrēṣṭa tamaśca. ayaṃca ubhayātmakaḥ. yasmā dēvaṃ nācā sau siṃhaśca iti nṛsiṃhaḥ.

(samastamainabhūtamulalōnu naruḍu mikkilivīryamugalavāḍu, śrēṣṭuḍu. ā prakāramugānē siṃhamu śrēṣṭamainadi, mikkili vīryamukaladi. ī reṃḍunū - naruḍu, siṃhamu - kalisina rūpamu nṛsiṃharūpamu).

  1. ‘nṛ’ śabdēna trividha paricchēda rahitaḥ ātmōcyatē. ‘sī’ ti tadbaṃdhakama vidyālakṣaṇaṃ dvaitaṃ. ‘ha’ iti tatsaṃ hartṛtvamucyatē. atō nṛsiṃha padasya svātma baṃdha hara ityarthaḥ.

(‘nṛ’ anagā dēśakālavastuvulavalana paricchēdamu lēni - parimitilēni ātmayani yarthamu. ‘si’ anagāā ātmanu baṃdhiṃcu avidyālakṣaṇamaina dvaitabhāvamu. ‘ha’ anagā ā dvaitabhāvamunu hariṃcunadi -pōgoṭṭunadi. aṃducēta nṛsiṃhuḍu anagā ātma baṃdhamunu pōgoṭṭuvāḍu, muktiniccuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.