← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాదము pādamu

Original — తెలుగు
  1. అంశః (భగవంతుని అంశ - భాగము).

  2. శరీరములోని భాగము -

  3. “పృధ్వి నిజాంశమే పాయ్వింద్రియ మాయెను, అగ్నితో గూడి పాదేంద్రియమాయెను”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము)

  4. పాదములోనుండి దానిపని చేయించు లోనున్న చైతన్యము - దీని అధిష్టానదేవత ఉపేంద్రుడు - లేక విష్ణువు - ఇట్లే మిగిలిన శరీరావయవముల గుఱించి తెలుసుకొనవలెను.

Transliteration
  1. aṃśaḥ (bhagavaṃtuni aṃśa - bhāgamu).

  2. śarīramulōni bhāgamu -

  3. “pṛdhvi nijāṃśamē pāyviṃdriya māyenu, agnitō gūḍi pādēṃdriyamāyenu”. (brahmavidyāsudhārṇavamu)

  4. pādamulōnuṃḍi dānipani cēyiṃcu lōnunna caitanyamu - dīni adhiṣṭānadēvata upēṃdruḍu - lēka viṣṇuvu - iṭlē migilina śarīrāvayavamula guṟiṃci telusukonavalenu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.