“ఆత్మనః పాదాః - పద్యంతే ఇతి పాదాః, విశ్వాది రూపాణి - విశ్వ, తైజస, ప్రాజ్ఞాః - మాత్రాః ఇత్యుక్తాః తే ఏవ ఓంకారస్య పాదాః, అకార, ఉకార, మకారాత్మకాః -”. (శ్రీకూరనారాయణః)
(ఆత్మపాదములు - విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ఆత్మ వీటినే మాత్రలందురు - ఇవియే ఓంకారముయొక్క పాదములు - మాత్రలు - అకారము, ఉకారము, మకారము).
“ātmanaḥ pādāḥ - padyaṃtē iti pādāḥ, viśvādi rūpāṇi - viśva, taijasa, prājñāḥ - mātrāḥ ityuktāḥ tē ēva ōṃkārasya pādāḥ, akāra, ukāra, makārātmakāḥ -”. (śrīkūranārāyaṇaḥ)
(ātmapādamulu - viśvuḍu, taijasuḍu, prājñuḍu, ātma vīṭinē mātralaṃduru - iviyē ōṃkāramuyokka pādamulu - mātralu - akāramu, ukāramu, makāramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.