శ్రీమహావిష్ణువు యొక్క పాదములమీదనుండు రేఖలు - శ్రీపాదరేఖలు.
“ధ్వజాంబుజ ఛత్ర రధాంగ శంఖ దంభోళి పాశాం కుశ మత్స్యచిహ్నం |
బ్రహ్మేంద్ర దేవాది కిరీట కోటి సంఘర్ష పాదాంబుజ యుగ్మమీళే ||“. (శ్రీరామకర్ణామృతం - 2 - 9)
(ధ్వజము (జండా), అంబుజము (పద్మము), చత్రము (గొడుగు), రధాంగము (చక్రము), శంఖము, దంభోళి (వజ్రాయుధము), పాశము, అంకుశము, మత్స్యము (చేప) అను చిహ్నములు గలిగి, చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రుడు, దేవతులు మొదలగువారు వారి కోట్లకొలది కిరీటములు అంటునట్లు మ్రెఉక్కినటువంటి పాదములు గల శ్రీరామచంద్ర పరబ్రహ్మగుఱించి నమస్కరించుచున్నాను).
చక్రమీన శంఖ చాపకేతు
చిహ్నితంబులైన శ్రీ చరణములింక
సోకవనుచు వగపు సోకెనయ్య”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 16 - 368)
śrīmahāviṣṇuvu yokka pādamulamīdanuṃḍu rēkhalu - śrīpādarēkhalu.
“dhvajāṃbuja chatra radhāṃga śaṃkha daṃbhōḷi pāśāṃ kuśa matsyacihnaṃ |
brahmēṃdra dēvādi kirīṭa kōṭi saṃgharṣa pādāṃbuja yugmamīḷē ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 9)
(dhvajamu (jaṃḍā), aṃbujamu (padmamu), catramu (goḍugu), radhāṃgamu (cakramu), śaṃkhamu, daṃbhōḷi (vajrāyudhamu), pāśamu, aṃkuśamu, matsyamu (cēpa) anu cihnamulu galigi, caturmukhabrahma, iṃdruḍu, dēvatulu modalaguvāru vāri kōṭlakoladi kirīṭamulu aṃṭunaṭlu mreukkinaṭuvaṃṭi pādamulu gala śrīrāmacaṃdra parabrahmaguṟiṃci namaskariṃcucunnānu).
cakramīna śaṃkha cāpakētu
cihnitaṃbulaina śrī caraṇamuliṃka
sōkavanucu vagapu sōkenayya”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 16 - 368)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.