← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పద్మకల్పతు padmakalpatu

Original — తెలుగు
  1. క. వినుమెన్నడు పంకజనా

భుని నాభీసరసియందు భువనాశ్రయమై

తనరిన పద్మము వొడవడు

ననఘా, యది పద్మకల్పమను విలసిల్లున్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 - 360)

  1. “బ్రహ్మ సంబంధియగు నీకల్ప ప్రకారంబవాంతర కల్పంబుతోడ సంకుచిత ప్రకారంబున నెఱింగించితిని. ఇట్టి ప్రాకృత వైకృత కల్ప ప్రకారంబులును, దత్పరిమాణంబులును, గాలకల్ప లక్షణంబులును, విగ్రహంబును, నవాంతర కల్ప మన్వంతరాది భేదవిభాగ స్వరూపంబును నతి విస్తారంబుగ నెఱిగింతు. వినుము - ఇదియునుం బద్మ కల్పంబనందగు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 281)

Transliteration
  1. ka. vinumennaḍu paṃkajanā

bhuni nābhīsarasiyaṃdu bhuvanāśrayamai

tanarina padmamu voḍavaḍu

nanaghā, yadi padmakalpamanu vilasillun. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 - 360)

  1. “brahma saṃbaṃdhiyagu nīkalpa prakāraṃbavāṃtara kalpaṃbutōḍa saṃkucita prakāraṃbuna neṟiṃgiṃcitini. iṭṭi prākṛta vaikṛta kalpa prakāraṃbulunu, datparimāṇaṃbulunu, gālakalpa lakṣaṇaṃbulunu, vigrahaṃbunu, navāṃtara kalpa manvaṃtarādi bhēdavibhāga svarūpaṃbunu nati vistāraṃbuga neṟigiṃtu. vinumu - idiyunuṃ badma kalpaṃbanaṃdagu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 281)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.