← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పద్మోదరుడు padmōdaruḍu

Original — తెలుగు

లోక సంస్థాన లక్షణం (లోకానాం సంస్థానమేవ లక్షణం యస్య తత్ -). తాదృశం పద్మం భువనకోశాత్మకం పద్మం (పద్మస్య భువనకోశాత్మకత్వా దేవ లోక సంస్థానానాం తల్లక్షణత్వం), తత్పద్మం యస్య భగవతః ఉదరే వర్తతే, సః పద్మోదరః.

(లోకములను సృష్టించుటయే లక్షణముగా గలదిన్నీ, లోకములకు కోశమువలె నుండునదిన్నీ (లోకములు దానిలో సూక్ష్మ రూపములో ఇమిడియుండును కనుక) అయిన పద్మము భగవంతుని ఉదరములోనున్నది కనుక భగవంతుడు పద్మోదరుడు అని చెప్పబడుచున్నాడు).

Transliteration

lōka saṃsthāna lakṣaṇaṃ (lōkānāṃ saṃsthānamēva lakṣaṇaṃ yasya tat -). tādṛśaṃ padmaṃ bhuvanakōśātmakaṃ padmaṃ (padmasya bhuvanakōśātmakatvā dēva lōka saṃsthānānāṃ tallakṣaṇatvaṃ), tatpadmaṃ yasya bhagavataḥ udarē vartatē, saḥ padmōdaraḥ.

(lōkamulanu sṛṣṭiṃcuṭayē lakṣaṇamugā galadinnī, lōkamulaku kōśamuvale nuṃḍunadinnī (lōkamulu dānilō sūkṣma rūpamulō imiḍiyuṃḍunu kanuka) ayina padmamu bhagavaṃtuni udaramulōnunnadi kanuka bhagavaṃtuḍu padmōdaruḍu ani ceppabaḍucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.