← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాకము pākamu

Original — తెలుగు
  1. పచ్యతే ఇతి పాకః; ఫలం, ధాన్యం ఇతి యావత్ -

(వంట, ఫలితము, పండినది; పంట, పరిపాకము; ఫలము; ధాన్యము మొదలగునవి).

  1. పాకస్తే జస్సం యోగస్తేన పూర్వరూపం నశ్యతి. రూపాంతర ముత్పద్యతే.

(అగ్నితో సం యోగము - ఇదివరకున్న రూపము పోయి, ఇంకొక రూపము కలుగుట).

Transliteration
  1. pacyatē iti pākaḥ; phalaṃ, dhānyaṃ iti yāvat -

(vaṃṭa, phalitamu, paṃḍinadi; paṃṭa, paripākamu; phalamu; dhānyamu modalagunavi).

  1. pākastē jassaṃ yōgastēna pūrvarūpaṃ naśyati. rūpāṃtara mutpadyatē.

(agnitō saṃ yōgamu - idivarakunna rūpamu pōyi, iṃkoka rūpamu kaluguṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.