← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పామరుడు pāmaruḍu

Original — తెలుగు
  1. విహిత ప్రతిషిద్ధేషు ఐహిక విషయ భోగేషు ఆసక్తః నన్ శాస్త్రీయ సంస్కార శూన్యో యః స పామరః.

(శాస్త్రములో నిషేధింప పనులయందు - చేయకూడదని చెప్పిన పనులయందు - ప్రపంచమునకు సంబంధించిన విషయభోగములందు - ఆసక్తి గలిగియుండి శాస్త్రములో చెప్పబడిన సంస్కారము లేనివాడు).

  1. వాస్తవిక దుఃఖకారణానభిత్వాత్ నీచాః.

(దుఃఖమునకు వాస్తవ కారణము తెలుసుకొనకుండుటచేత - నీచుడైనవాడు).

  1. మూఢుడు; నీచుడు; అజ్ఞుడు.
Transliteration
  1. vihita pratiṣiddhēṣu aihika viṣaya bhōgēṣu āsaktaḥ nan śāstrīya saṃskāra śūnyō yaḥ sa pāmaraḥ.

(śāstramulō niṣēdhiṃpa panulayaṃdu - cēyakūḍadani ceppina panulayaṃdu - prapaṃcamunaku saṃbaṃdhiṃcina viṣayabhōgamulaṃdu - āsakti galigiyuṃḍi śāstramulō ceppabaḍina saṃskāramu lēnivāḍu).

  1. vāstavika duḥkhakāraṇānabhitvāt nīcāḥ.

(duḥkhamunaku vāstava kāraṇamu telusukonakuṃḍuṭacēta - nīcuḍainavāḍu).

  1. mūḍhuḍu; nīcuḍu; ajñuḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.