← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచ దీపాః paṃca dīpāḥ

Original — తెలుగు

“శ్లో||. కాశీపురీచ కేదారో మహాకాలో ధనాసికం |

త్ర్యంబకం చ మహాక్షేత్రం పంచదీపా ఇమే భువి ||“. (దేవీభాగవతము -)

- పంచదీపాః పంచస్థిరస్థానాని –

(కాశీ, కేదారము, మహాకాలము, నాసిక్, త్ర్యంబకము - ఈ అయిదున్ను శ్రీదేవికి స్థిలస్థానములు -దీపములు).

Transliteration

“ślō||. kāśīpurīca kēdārō mahākālō dhanāsikaṃ |

tryaṃbakaṃ ca mahākṣētraṃ paṃcadīpā imē bhuvi ||“. (dēvībhāgavatamu -)

- paṃcadīpāḥ paṃcasthirasthānāni –

(kāśī, kēdāramu, mahākālamu, nāsik, tryaṃbakamu - ī ayidunnu śrīdēviki sthilasthānamulu -dīpamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.