← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచ శక్తులు paṃca śaktulu

Original — తెలుగు
  1. పంచతన్మాత్ర రూపాః శక్తయః. (పంచతన్మాత్ర రూపములు).

  2. “పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి - ఈ పంచ శక్తులే ప్రేరేపక స్వరూపాలైనపంచవాయువులు”

(బ్రహ్మవిద్యా సుధార్ణవము - 6)

Transliteration
  1. paṃcatanmātra rūpāḥ śaktayaḥ. (paṃcatanmātra rūpamulu).

  2. “parāśakti, ādiśakti, jñānaśakti, icchāśakti, kriyāśakti - ī paṃca śaktulē prērēpaka svarūpālainapaṃcavāyuvulu”

(brahmavidyā sudhārṇavamu - 6)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.