(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - ). (చూడుము – ‘తన్మాత్రలు’)
(పంచీకృతము కాని - ఒకదానితో నొకటి కలియని - సూక్ష్మ పంచభూతములే తన్మాత్రలు - వేరువేరుగా సూక్ష్మావస్థలోనున్న పంచభూతములు - పంచమహాభూతములు. ఇవి ఒకదానితో నొకటికలిసిన తర్వాత - పంచీకరణమైన తర్వాత స్థూలభూతములని చెప్పబడుచున్నవి).
(చూడుము : - ’ తన్మాత్రలు ‘,’ పంచీకరణము ’).
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - ). (cūḍumu – ‘tanmātralu’)
(paṃcīkṛtamu kāni - okadānitō nokaṭi kaliyani - sūkṣma paṃcabhūtamulē tanmātralu - vēruvērugā sūkṣmāvasthalōnunna paṃcabhūtamulu - paṃcamahābhūtamulu. ivi okadānitō nokaṭikalisina tarvāta - paṃcīkaraṇamaina tarvāta sthūlabhūtamulani ceppabaḍucunnavi).
(cūḍumu : - ’ tanmātralu ‘,’ paṃcīkaraṇamu ’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.