← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచ తపాః paṃca tapāḥ

Original — తెలుగు

చతుర్దిక్షు చత్వారో అగ్నయః, ఉపరి సూర్యః ఇతి పంచానాం తపతాం తపఃసంతాపో యస్య సః - పంచ తపాః.

(నాలుగు దిక్కులయందు నాలుగు అగ్నులు, మీదను సూర్యుడు కలిసి అయిదు అగ్నులు తపింపచేయునవి - వాటి సంతాపము గలవాడు).

Transliteration

caturdikṣu catvārō agnayaḥ, upari sūryaḥ iti paṃcānāṃ tapatāṃ tapaḥsaṃtāpō yasya saḥ - paṃca tapāḥ.

(nālugu dikkulayaṃdu nālugu agnulu, mīdanu sūryuḍu kalisi ayidu agnulu tapiṃpacēyunavi - vāṭi saṃtāpamu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.