(పంచభూతములు కలియుటవలన కలిగినది దేహము - పంచభూతముల అంశలు కలది).
పరబ్రహ్మ సృష్టిచేయుటలో - దేహము మొదలగువాటిని సృష్టించుటలో పంచభూతములు సూత్రములు - మణులలో గుచ్చిన త్రాడువలె అన్ని దేహములందు వ్యాపించియున్నవి. అందుచేత దేహము పంచభౌతికము అని చెప్పబడినది). (దేహము పాంచభౌతికము కనుక పంచభూతములలో ఏ యొక్క భూతము పాలు (అంశ) హెచ్చు, తక్కువగానున్నను ఆ భూతమునకు సంబంధించిన రోగము కలుగుటకవకాశమున్నది. ఆ హెచ్చు తగ్గులు గమనించి సరిదిద్దుకొనినచో దేహమునకు స్వస్థత చేకూరును).
(paṃcabhūtamulu kaliyuṭavalana kaliginadi dēhamu - paṃcabhūtamula aṃśalu kaladi).
parabrahma sṛṣṭicēyuṭalō - dēhamu modalaguvāṭini sṛṣṭiṃcuṭalō paṃcabhūtamulu sūtramulu - maṇulalō guccina trāḍuvale anni dēhamulaṃdu vyāpiṃciyunnavi. aṃducēta dēhamu paṃcabhautikamu ani ceppabaḍinadi). (dēhamu pāṃcabhautikamu kanuka paṃcabhūtamulalō ē yokka bhūtamu pālu (aṃśa) heccu, takkuvagānunnanu ā bhūtamunaku saṃbaṃdhiṃcina rōgamu kaluguṭakavakāśamunnadi. ā heccu taggulu gamaniṃci sarididdukoninacō dēhamunaku svasthata cēkūrunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.