← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచాగ్నివిద్య paṃcāgnividya

Original — తెలుగు

“పంచసు ద్యు పర్జన్య పృధివీ పురుష యోషిత్సు అగ్నిత్వథ్యానం పంచాగ్ని విద్యా.శ్రథ్ధా, సోమ వృష్ట్యన్నరేతో రూపాః పంచహుతీః”.

(ద్యులోకము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అను అయిదింటియందు అగ్నియని దృష్టి నుంచుటపంచాగ్నివిద్య. ఇవి యదార్థముగా అగ్నులు గాకపోయినను వాటిని అగ్నులు గానే చూడమని చెప్పబడియుండుటవలన ఈ విద్య పంచాగ్నివిద్య యని చెప్పబడినది).

(ఈ విద్య వలన జీవ సృష్టి ప్రకారము తెలియవచ్చును - జీవుడు శరీరము విడచినతర్వాత ద్యులోకమునకేగి, అచటనుండి మేఘమునాశ్రయించి (మేఘముతో కలిసి) మేఘము వర్షించగా ఆ వర్షముతో భూమిమీదపడి, అందువలన భూమిలోనుండి పుట్టిన సస్యములో ప్రవేశించి ఆ సస్యమున

అహారముగా తినిన పురుషునిలో ప్రవేశించి అతని రేతో రూపమై స్త్రీ యోనిలో ప్రవేశించి గర్భమైజనించును). (చూడుము ’ జీవుడు ’).

Transliteration

“paṃcasu dyu parjanya pṛdhivī puruṣa yōṣitsu agnitvathyānaṃ paṃcāgni vidyā.śrathdhā, sōma vṛṣṭyannarētō rūpāḥ paṃcahutīḥ”.

(dyulōkamu, mēghamu, bhūmi, puruṣuḍu, strī anu ayidiṃṭiyaṃdu agniyani dṛṣṭi nuṃcuṭapaṃcāgnividya. ivi yadārthamugā agnulu gākapōyinanu vāṭini agnulu gānē cūḍamani ceppabaḍiyuṃḍuṭavalana ī vidya paṃcāgnividya yani ceppabaḍinadi).

(ī vidya valana jīva sṛṣṭi prakāramu teliyavaccunu - jīvuḍu śarīramu viḍacinatarvāta dyulōkamunakēgi, acaṭanuṃḍi mēghamunāśrayiṃci (mēghamutō kalisi) mēghamu varṣiṃcagā ā varṣamutō bhūmimīdapaḍi, aṃduvalana bhūmilōnuṃḍi puṭṭina sasyamulō pravēśiṃci ā sasyamuna

ahāramugā tinina puruṣunilō pravēśiṃci atani rētō rūpamai strī yōnilō pravēśiṃci garbhamaijaniṃcunu). (cūḍumu ’ jīvuḍu ’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.