← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచకములు paṃcakamulu

Original — తెలుగు
  1. పంచ సంఖ్యా యోగాత్ పంచకాని. (అయిదు అన సంఖ్య గలవి - అయిదు కలిసినవి).

  2. పంచకములు రెండు విధములు : - అధిభూత పంచకములు, ఆధ్యాత్మ పంచకములు. అధిభూతపంచకాని
      1. పృధివ్యాదిపంచకం - పృధివీ, అంతరిక్షం, ధ్యౌః, దిశోవాంతర్దిశః.2. అగ్న్యాదిపంచకం ద్వితీయం - అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమాః నక్షత్రాణి. 3. అబాది పంచకం తృతీయం -ఆష, ఔషధయః, వనస్పతయః, ఆకాశ, ఆత్మా - ఏవం త్రిణ్యది భూతం పంచకాని.

(అధిభూత పంచకములు –

1. పృధివి (భూమి) మొదలగునవి అయిదు, భూమి, అంతరిక్షము, ద్యౌః,దిక్కులు, అంతర్దిక్కులు -

2. అగ్ని మొదలగునవి అయిదు - అగ్ని, వాయువు, ఆదిత్యుడు (సూర్యుడు), చంద్రుడు, నక్షత్రములు.

3. అబాది పంచకము - నీరు మొదలగునవి అయిదు - నీరు, ఔషధులు, వనస్పతులు, ఆకాశము, ఆత్మ).

ఆధ్యాత్మపంచకాని –

1. ప్రాణాది పంచకం ఏకం ప్రాణో, వ్యానోపాన ఉదానస్సమానః, -

2. చక్షురాదిపంచకం ద్వితీయం - చక్షుశ్రోత్ర, మనో, వాక్, త్వక్,.

3. చర్మాది పంచకం తృతీయం - చర్మ, మాంస, స్నాయు అస్థి, మజ్జా ఏవం షట్పంచకాన్యపి పంచాక్షరా పంక్తిరితి పంచత్వ సంఖ్యాయుక్త తయాపంచకాని.

(అధ్యాత్మపంచకములు –

  1. ప్రాణము మొదలగునవి - ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము,సమానము.

  2. చక్షువు మొదలగునవి - చక్షువు, శ్రోత్రము, మనస్సు, వాక్కు, త్వక్.

  3. చర్మము మొదలగునవి అయిదు - చర్మము, మాంసము, స్నాయువు, అస్థి, మజ్జా).

Transliteration
  1. paṃca saṃkhyā yōgāt paṃcakāni. (ayidu ana saṃkhya galavi - ayidu kalisinavi).

  2. paṃcakamulu reṃḍu vidhamulu : - adhibhūta paṃcakamulu, ādhyātma paṃcakamulu. adhibhūtapaṃcakāni
      1. pṛdhivyādipaṃcakaṃ - pṛdhivī, aṃtarikṣaṃ, dhyauḥ, diśōvāṃtardiśaḥ.2. agnyādipaṃcakaṃ dvitīyaṃ - agnirvāyurādityaścaṃdramāḥ nakṣatrāṇi. 3. abādi paṃcakaṃ tṛtīyaṃ -āṣa, auṣadhayaḥ, vanaspatayaḥ, ākāśa, ātmā - ēvaṃ triṇyadi bhūtaṃ paṃcakāni.

(adhibhūta paṃcakamulu –

1. pṛdhivi (bhūmi) modalagunavi ayidu, bhūmi, aṃtarikṣamu, dyauḥ,dikkulu, aṃtardikkulu -

2. agni modalagunavi ayidu - agni, vāyuvu, ādityuḍu (sūryuḍu), caṃdruḍu, nakṣatramulu.

3. abādi paṃcakamu - nīru modalagunavi ayidu - nīru, auṣadhulu, vanaspatulu, ākāśamu, ātma).

ādhyātmapaṃcakāni –

1. prāṇādi paṃcakaṃ ēkaṃ prāṇō, vyānōpāna udānassamānaḥ, -

2. cakṣurādipaṃcakaṃ dvitīyaṃ - cakṣuśrōtra, manō, vāk, tvak,.

3. carmādi paṃcakaṃ tṛtīyaṃ - carma, māṃsa, snāyu asthi, majjā ēvaṃ ṣaṭpaṃcakānyapi paṃcākṣarā paṃktiriti paṃcatva saṃkhyāyukta tayāpaṃcakāni.

(adhyātmapaṃcakamulu –

  1. prāṇamu modalagunavi - prāṇamu, apānamu, vyānamu, udānamu,samānamu.

  2. cakṣuvu modalagunavi - cakṣuvu, śrōtramu, manassu, vākku, tvak.

  3. carmamu modalagunavi ayidu - carmamu, māṃsamu, snāyuvu, asthi, majjā).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.