← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచకర్తలు paṃcakartalu

Original — తెలుగు

” బ్రహ్మ, విష్ణుశ్చ, రుద్రశ్చ, ఈశ్వరశ్చ సదాశివః ” అని పంచకర్తలు.

(బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అని మహాకారణ శరీరమునకు కర్తలు).

Transliteration

” brahma, viṣṇuśca, rudraśca, īśvaraśca sadāśivaḥ ” ani paṃcakartalu.

(brahma, viṣṇuvu, rudruḍu, īśvaruḍu, sadāśivuḍu ani mahākāraṇa śarīramunaku kartalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.