← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పంచమహా పాపములు paṃcamahā pāpamulu

Original — తెలుగు
  1. “బ్రహ్మ హాచ సురాపశ్చ స్థేయీచ గురుతల్పగః |

మహాపాతకనః తు ఏతేతత్సుం సర్గీచ పంచమః“.

(బ్రాహ్మణుని చంపినవాడు, కల్లు త్రాగినవాడు, బంగారము దొంగలించువాడు, గురువుయొక్క భార్యనుపొందినవాడు ఈ నలుగురు చేసినది మహాపాపము - వీరి సాంగత్యము చేయువాడు అయిదవవాడు - ఈఅయిదు విధముల పాపములు మహాపాపములని చెప్పబడుచున్నవి).

  1. “మహాపాపవరతశ్చైవ కృతైర్వా చోప పాతకైః |

బలాత్ స్వభావాత్, దైవాత్ వా హ్యర్థ లాభాత్ తథాపివా |

దర్శన స్పర్శనా లాపైః సం సర్గం యః క్షణం చరేత్ |

నోపి తత్పాప మశ్నాతి వినా వైదర్భపాణినా |

అభాషి యదా తైస్తు గృహా త్వ కుశమం జసా ||“.

(మహాపాపములు చేయువారితోను, ఉపపాతకముల చేయువారితోను, బలవంతముగాగాని, స్వభావమువలనగాని, దైవవశమువలనగాని అర్థలాభమువలనగాని, దర్శన చేయుటవలనను, తాకుటవలనను,మాటలాడుటవలనను ఒక క్షణమైనను కలిగిన యెడల అట్టివాడు ఆ మహాపాతకులు చేసిన మహాపాపముల ఫలమును పొందును).

Transliteration
  1. “brahma hāca surāpaśca sthēyīca gurutalpagaḥ |

mahāpātakanaḥ tu ētētatsuṃ sargīca paṃcamaḥ”.

(brāhmaṇuni caṃpinavāḍu, kallu trāginavāḍu, baṃgāramu doṃgaliṃcuvāḍu, guruvuyokka bhāryanupoṃdinavāḍu ī naluguru cēsinadi mahāpāpamu - vīri sāṃgatyamu cēyuvāḍu ayidavavāḍu - īayidu vidhamula pāpamulu mahāpāpamulani ceppabaḍucunnavi).

  1. “mahāpāpavarataścaiva kṛtairvā cōpa pātakaiḥ |

balāt svabhāvāt, daivāt vā hyartha lābhāt tathāpivā |

darśana sparśanā lāpaiḥ saṃ sargaṃ yaḥ kṣaṇaṃ carēt |

nōpi tatpāpa maśnāti vinā vaidarbhapāṇinā |

abhāṣi yadā taistu gṛhā tva kuśamaṃ jasā ||“.

(mahāpāpamulu cēyuvāritōnu, upapātakamula cēyuvāritōnu, balavaṃtamugāgāni, svabhāvamuvalanagāni, daivavaśamuvalanagāni arthalābhamuvalanagāni, darśana cēyuṭavalananu, tākuṭavalananu,māṭalāḍuṭavalananu oka kṣaṇamainanu kaligina yeḍala aṭṭivāḍu ā mahāpātakulu cēsina mahāpāpamula phalamunu poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.