(వత్సరము, సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము అను అయిదుపాదములుగలవాడు, లేక- హేమంత ఋతువు శిశిర ఋతువు కలిపి ఒకే ఋతువు క్రింద తీసుకొనిన ఋతువులు అయిదు అగును - ఈ అయిదు ఋతువులు అయిదుపాదములుగలవాడు - ఆదిత్యుడు - సూర్యుడు).
(శ్రీశంకరః)
(సంవత్సరాత్మకుడైన సూర్యునకు పంచ ఋతువులు అయిదు పాదములు - హేమంత ఋతువుశిశిర ఋతువు, కలిసి ఒకే ఋతువు క్రింద తీసుకొనిన ఋతువులు అయిదే అగును. ఈ పాదములతోసూర్యుడు సంచరించును - అని కల్పన).
(vatsaramu, saṃvatsaramu, parivatsaramu, iḍāvatsaramu, anuvatsaramu anu ayidupādamulugalavāḍu, lēka- hēmaṃta ṛtuvu śiśira ṛtuvu kalipi okē ṛtuvu kriṃda tīsukonina ṛtuvulu ayidu agunu - ī ayidu ṛtuvulu ayidupādamulugalavāḍu - ādityuḍu - sūryuḍu).
(śrīśaṃkaraḥ)
(saṃvatsarātmakuḍaina sūryunaku paṃca ṛtuvulu ayidu pādamulu - hēmaṃta ṛtuvuśiśira ṛtuvu, kalisi okē ṛtuvu kriṃda tīsukonina ṛtuvulu ayidē agunu. ī pādamulatōsūryuḍu saṃcariṃcunu - ani kalpana).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.