సావిత్రీ చ సృష్టి విధౌప్రకృతీః పంచదా స్మృతా ||” (దేవీ భాగవతము)
(సృష్టి చేయుటలో ప్రకృతియే వినాయకుని తల్లి అయిన దుర్గ, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రీ అనుపంచ విధములుగా - అయిదు రూపములుగా - అగుచున్నది. ఇవి ఇట్టి మూలప్రకృతి అయిన దేవియొక్కఅయిదు అవతారములు).
ప్రకృతిః పంచథా పంచవిధ దుర్గాది విగ్రహ రూపేణస్మృతా. ఏకస్యాః భగవత్యాః మూల ప్రకృతేరేవ తే దుర్గాదయః పంచావతారాః ఇత్యర్థః - సృష్టి విదౌ సృష్టివిధానే సృష్టి సమయే ఇత్యర్థః –
(ప్రకృతి అయిదువిధములుగా - దుర్గా మొదలగు విగ్రహరూపములతో తెలియబడుచున్నది. ఈ దుర్గామొదలగునవి ప్రకృతియొక్క అయిదు అవతారములు - సృష్టిసమయమందు ప్రకృతియే ఈ అయిదు పంచఅవతారములుగా నుండును.
(మూలప్రకృతి యనగా మాయావిశిష్ట బ్రహ్మ రూపిణి సమష్టివ్యషీంద్రియములకు అధిష్టాత్రి, అయినసర్వేశ్వరీ దేవి. దేవతులను, దిక్కులను, వాయువును, సూర్యుని, ప్రచేతసులను, అశ్వనీ దేవతులను,అగ్నిని, ఇంద్రుని, ఉపేంద్రుని, మిత్రుని, మొదలగువారలను నియమించినట్లు (సృష్టి చేసినట్లు) సమష్టివ్యష్టి అంతః కరణములకు అధిష్ఠానమైన దేవిని, సంపదకు అధిష్టాత్రి అయిన లక్ష్మిని, సమష్టి వ్యష్టిబుద్ధికి అధిష్టాత్రి అయిన జ్ఞానమునకు అధిష్టాత్రి అయిన సరస్వతిని, సమష్టివ్యష్ట్యాత్మక బ్రహ్మతేజోరూప జీవాధిష్టాత్రి అయిన సావిత్రిని, ఆ ప్రకారముగానే పంచప్రాణములకు అధిష్టాత్రి అయిన రాధను శ్రీకృష్ణరూపమును ధరించి ఆ రూపముతోనున్న శక్తితో నిర్మించెను)
sāvitrī ca sṛṣṭi vidhauprakṛtīḥ paṃcadā smṛtā ||” (dēvī bhāgavatamu)
(sṛṣṭi cēyuṭalō prakṛtiyē vināyakuni talli ayina durga, rādha, lakṣmi, sarasvati, sāvitrī anupaṃca vidhamulugā - ayidu rūpamulugā - agucunnadi. ivi iṭṭi mūlaprakṛti ayina dēviyokkaayidu avatāramulu).
prakṛtiḥ paṃcathā paṃcavidha durgādi vigraha rūpēṇasmṛtā. ēkasyāḥ bhagavatyāḥ mūla prakṛtērēva tē durgādayaḥ paṃcāvatārāḥ ityarthaḥ - sṛṣṭi vidau sṛṣṭividhānē sṛṣṭi samayē ityarthaḥ –
(prakṛti ayiduvidhamulugā - durgā modalagu vigraharūpamulatō teliyabaḍucunnadi. ī durgāmodalagunavi prakṛtiyokka ayidu avatāramulu - sṛṣṭisamayamaṃdu prakṛtiyē ī ayidu paṃcaavatāramulugā nuṃḍunu.
(mūlaprakṛti yanagā māyāviśiṣṭa brahma rūpiṇi samaṣṭivyaṣīṃdriyamulaku adhiṣṭātri, ayinasarvēśvarī dēvi. dēvatulanu, dikkulanu, vāyuvunu, sūryuni, pracētasulanu, aśvanī dēvatulanu,agnini, iṃdruni, upēṃdruni, mitruni, modalaguvāralanu niyamiṃcinaṭlu (sṛṣṭi cēsinaṭlu) samaṣṭivyaṣṭi aṃtaḥ karaṇamulaku adhiṣṭhānamaina dēvini, saṃpadaku adhiṣṭātri ayina lakṣmini, samaṣṭi vyaṣṭibuddhiki adhiṣṭātri ayina jñānamunaku adhiṣṭātri ayina sarasvatini, samaṣṭivyaṣṭyātmaka brahmatējōrūpa jīvādhiṣṭātri ayina sāvitrini, ā prakāramugānē paṃcaprāṇamulaku adhiṣṭātri ayina rādhanu śrīkṛṣṇarūpamunu dhariṃci ā rūpamutōnunna śaktitō nirmiṃcenu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.