తత్సన్నిధౌ సమాసాఖ్యాసౌ తేన లోకే ప్రవర్తతే ||“.
“పంచ ఇతరాణి శాస్త్రాణి యతః రాత్రీయంతే తత్పాంచరాత్రం”.
(ఇతర శాస్త్రములైన సాంఖ్యము, యోగశాస్త్రము, వైశేషికము, న్యాయశాస్త్రము, మీమాంసా శాస్త్రము ఈ శాస్త్రము ముందు (పాంచరాత్రము ముందు) రాత్రివలెనుండును. వాటికంటెను పాంచరాత్రము ఉత్కృష్టమైనది యని భావము).
పాంచరాత్రాహ్వయం తంత్రం మోక్షైక ఫల లక్షణం ||“.
(“పంచానాం పరవూహ విభవ, అంతర్యామి, అర్చా రూపిణాం స్వభావాది నిరూపణాత్ పాంచరాత్రం”
(పరము, వ్యూహము, విభవము, అంతర్యామి, అర్చా రూపముల వెలుగువాడు పరవాసుదేవుడు, ఈ అయిదు రూపములు ఈ శాస్త్రములో నిరూపించబడినవి, కనుక పాంచరాత్రము అను తంత్రము - ఇది మోక్షమే ఫలమను లక్షణముగలది).
మహాభూతాత్మికావా త్ర పాంచరాత్రమిదం తతః |
అవాప్యతుపరం తేజో యత్రైకా పంచరాత్రయః ||
నశ్యంతి తత్పాంచరాత్రం తత్సర్వాజ్ఞాన వినాశినః ||“.)
(యత్ర పంచరాత్ర యః నశ్యంతి తాత్పాంచ రాత్రం ||” -).
(శబ్ద, స్పర్శ రూప రసగంధములు అను అయిదు విషయములు, లేక, పంచభూతములు రాత్రులు, అంధకారము, అజ్ఞానము - వాటిని నశింపచేయునది).
పరం సనత్కుమారీయం పంచరాత్రం చ పంచకం “.
(వాసిష్టము,నారదీయము,కాపిలము,గౌతమీయము,సనత్కుమారీయము అను అయిదు కలిసి పంచరాత్రము).
ఋషేర్భార్యాయామ తరాయాం స్వయం భూః |
తధావతారే పంచరాత్రం సమగ్రం |
ఉపదేష్టుం వై నారదాయ స్వతంత్రతః ||“.
(నారదమహర్షికి పాంచరాత్రమను వైష్ణవతత్వము నుపదేశించుటకై భగవంతుడైన హరి ఇతరాదేవి యందు మహీరాసుడను పేరుతో నవతరించెను).
ఆవిద్యమతి మంథానం దధ్నోఘృతమివోద్ధృతం |
నవనీతం యధా దధ్నః ద్విపదా బ్రాహ్మణో వరః |
ఆరణ్యకంచ వేదేభ్యః ఔషధీభ్యో యథా(అ)మృతం |
ఇదం మహోపనిషదం పంచవేద సమన్వితం |
సాంఖ్యయోగకృతాంతేన పంచరాత్రాను శబ్దితం |
వేదాంతేషు యథాసారం సంగృహ్య భగవాన్ హరిః |
భక్తాను కంపయా విద్వాన్ సంచిక్షేప యథాసుఖం ||“.
(పెరుగును మధించగా నేయి వచ్చినట్లు - వేదములనుండి ఆరణ్యకమువలెనే, ఔషధులనుండి అమృతమువలెనే, ఈ పాంచరాత్రమను మహోపనిషత్తు సాంఖ్యాయోగములో ఆఖరున చెప్పబడినందువల్ల పంచవేదముల సారముతో కూడినదగుట చేత పాంచరాత్రమను పేరు గలిగినది; భగవంతుడైన శ్రీహరి ఉపనిషత్తుల సారముతీసి. భక్తులయందు దయతో సంక్షేపముగా చెప్పెను).
(సాంఖ్యా యోగములు, వేదములు, ఆరణ్యకములు మొదలగు నాలుగు శాస్త్రములు ఒకటిగా అయిన శాస్త్రము పాంచరాత్రము).
tatsannidhau samāsākhyāsau tēna lōkē pravartatē ||“.
“paṃca itarāṇi śāstrāṇi yataḥ rātrīyaṃtē tatpāṃcarātraṃ”.
(itara śāstramulaina sāṃkhyamu, yōgaśāstramu, vaiśēṣikamu, nyāyaśāstramu, mīmāṃsā śāstramu ī śāstramu muṃdu (pāṃcarātramu muṃdu) rātrivalenuṃḍunu. vāṭikaṃṭenu pāṃcarātramu utkṛṣṭamainadi yani bhāvamu).
pāṃcarātrāhvayaṃ taṃtraṃ mōkṣaika phala lakṣaṇaṃ ||“.
(“paṃcānāṃ paravūha vibhava, aṃtaryāmi, arcā rūpiṇāṃ svabhāvādi nirūpaṇāt pāṃcarātraṃ”
(paramu, vyūhamu, vibhavamu, aṃtaryāmi, arcā rūpamula veluguvāḍu paravāsudēvuḍu, ī ayidu rūpamulu ī śāstramulō nirūpiṃcabaḍinavi, kanuka pāṃcarātramu anu taṃtramu - idi mōkṣamē phalamanu lakṣaṇamugaladi).
mahābhūtātmikāvā tra pāṃcarātramidaṃ tataḥ |
avāpyatuparaṃ tējō yatraikā paṃcarātrayaḥ ||
naśyaṃti tatpāṃcarātraṃ tatsarvājñāna vināśinaḥ ||“.)
(yatra paṃcarātra yaḥ naśyaṃti tātpāṃca rātraṃ ||” -).
(śabda, sparśa rūpa rasagaṃdhamulu anu ayidu viṣayamulu, lēka, paṃcabhūtamulu rātrulu, aṃdhakāramu, ajñānamu - vāṭini naśiṃpacēyunadi).
paraṃ sanatkumārīyaṃ paṃcarātraṃ ca paṃcakaṃ “.
(vāsiṣṭamu,nāradīyamu,kāpilamu,gautamīyamu,sanatkumārīyamu anu ayidu kalisi paṃcarātramu).
ṛṣērbhāryāyāma tarāyāṃ svayaṃ bhūḥ |
tadhāvatārē paṃcarātraṃ samagraṃ |
upadēṣṭuṃ vai nāradāya svataṃtrataḥ ||“.
(nāradamaharṣiki pāṃcarātramanu vaiṣṇavatatvamu nupadēśiṃcuṭakai bhagavaṃtuḍaina hari itarādēvi yaṃdu mahīrāsuḍanu pērutō navatariṃcenu).
āvidyamati maṃthānaṃ dadhnōghṛtamivōddhṛtaṃ |
navanītaṃ yadhā dadhnaḥ dvipadā brāhmaṇō varaḥ |
āraṇyakaṃca vēdēbhyaḥ auṣadhībhyō yathā(a)mṛtaṃ |
idaṃ mahōpaniṣadaṃ paṃcavēda samanvitaṃ |
sāṃkhyayōgakṛtāṃtēna paṃcarātrānu śabditaṃ |
vēdāṃtēṣu yathāsāraṃ saṃgṛhya bhagavān hariḥ |
bhaktānu kaṃpayā vidvān saṃcikṣēpa yathāsukhaṃ ||“.
(perugunu madhiṃcagā nēyi vaccinaṭlu - vēdamulanuṃḍi āraṇyakamuvalenē, auṣadhulanuṃḍi amṛtamuvalenē, ī pāṃcarātramanu mahōpaniṣattu sāṃkhyāyōgamulō ākharuna ceppabaḍinaṃduvalla paṃcavēdamula sāramutō kūḍinadaguṭa cēta pāṃcarātramanu pēru galiginadi; bhagavaṃtuḍaina śrīhari upaniṣattula sāramutīsi. bhaktulayaṃdu dayatō saṃkṣēpamugā ceppenu).
(sāṃkhyā yōgamulu, vēdamulu, āraṇyakamulu modalagu nālugu śāstramulu okaṭigā ayina śāstramu pāṃcarātramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.