← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పాపదశకం pāpadaśakaṃ

Original — తెలుగు

“అదత్తా నాముపాదానం హింసా చైవా నిదానతః పరదారోపసేవాచ, కాయికం త్రివధం స్మృతం ||

పారుష్య మనృతం చైవ పైశున్యం చాపి సర్వశః |

అసంబద్ధ ప్రలాపశ్చ వా ఙ్మ యశ్చాత్ చతుర్విధం |

పరద్రవ్యేష్యభిధ్యానం మనసా(అ)నిష్ట చింతనం |

వితథాభి నివేశశ్చ మానసం త్రివిధం స్మృతం ||’.

ఇతి స్కాందే. ఇతి త్రివిధ కాయిక, చతుర్విధ వాచిక త్రివిధ మానసికేతి భేదేన దశ సంఖ్యా కాః పాపాః ||“.

(పాపములు పదివిధములు - కాయిక పాపములు (శరీరముతో చేయు పాపములు, వాచికములు (వాక్కుతో చేయునవి), మానసికములు (మనస్సుతో చేయునవి) - ఇవ్వకూడనిది యిచ్చుట, మంచిచెడ్డ ఆలోచించక హింసచేయుట, ఇతర పురుషుల భార్యలను సేవించుట - ఈ మూడు కాయిక పాపములు. కఠినముగా మాట్లాడుట, అబద్ధమాడుట, పైశున్యము, అసంబద్ధముగా మాటలాడుట - ఈ నాలుగు వాచికపాపములు. ఇతరుల ద్రవ్యము నాశించుట, ఇష్టములేని విషయము గుఱించి ఆలోచించుట, వితధా నివేశము - ఈ మూడున్నూ మానసిక పాపములు).

Transliteration

“adattā nāmupādānaṃ hiṃsā caivā nidānataḥ paradārōpasēvāca, kāyikaṃ trivadhaṃ smṛtaṃ ||

pāruṣya manṛtaṃ caiva paiśunyaṃ cāpi sarvaśaḥ |

asaṃbaddha pralāpaśca vā ṅma yaścāt caturvidhaṃ |

paradravyēṣyabhidhyānaṃ manasā(a)niṣṭa ciṃtanaṃ |

vitathābhi nivēśaśca mānasaṃ trividhaṃ smṛtaṃ ||’.

iti skāṃdē. iti trividha kāyika, caturvidha vācika trividha mānasikēti bhēdēna daśa saṃkhyā kāḥ pāpāḥ ||“.

(pāpamulu padividhamulu - kāyika pāpamulu (śarīramutō cēyu pāpamulu, vācikamulu (vākkutō cēyunavi), mānasikamulu (manassutō cēyunavi) - ivvakūḍanidi yiccuṭa, maṃciceḍḍa ālōciṃcaka hiṃsacēyuṭa, itara puruṣula bhāryalanu sēviṃcuṭa - ī mūḍu kāyika pāpamulu. kaṭhinamugā māṭlāḍuṭa, abaddhamāḍuṭa, paiśunyamu, asaṃbaddhamugā māṭalāḍuṭa - ī nālugu vācikapāpamulu. itarula dravyamu nāśiṃcuṭa, iṣṭamulēni viṣayamu guṟiṃci ālōciṃcuṭa, vitadhā nivēśamu - ī mūḍunnū mānasika pāpamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.