← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పర ఆత్మా para ātmā

Original — తెలుగు
  1. పరమాత్మా.

  2. “ఆత్మనః పరః ఇతి విశేషణం - ఆత్మ త్రైవిద్య సంభవాత్ ఆత్మా త్రివిధః - గౌణో, మిధ్యా భూతో, ముఖ్యశ్చేతి - యథా త్రివిధః సింహః తద్వత్ - సింహ దేవదత్త యోర్భేదం పశ్యన్నేవ సింహగత క్రౌర్యశౌర్యాది గుణానాం దేవదత్తే సంభవాత్ సింహాయమితి వ్యవహరతి. సో(అ)యం గౌణః - సింహః అరణ్యే మందాంధకారే ధావంతం హరిణం దృష్ట్వా భ్రాంత్యా సింహాయమితి నిశ్చిత్య బిభేతి. సో(అ)యం మిధా సింహః. అహని స్ఫీతా లోక మధ్యవర్తినం మృగేంద్రం దృష్ట్వా సింహో(అ)యమితి ప్రతిపద్యతే. సో(అ)యం ముఖ్యః సింహః”.

(ఆత్మకంటె పరమైనవాడు - ఆత్మ మూడు విధములు - ఎట్లనగా - గౌణము, మిధ్య, ముఖ్యము - సింహము మూడు విధములుగా తెలియ బడుచున్నది - దేవదత్తుని చూచి అతనిని సింహమునందుండు క్రూరత్వము, శౌర్యత్వము లేకపోయినను దేవదత్తునికి సింహమునకు గల భేదము తెలిసినప్పటికీ అతనిని సింహమనుట గౌణము. అడవిలో కను చీకటిలో తిరుగుచన్న లేడిని చూచి దానిని భ్రాంతిచేత సింహమని యనుకొని భయపడుట. ఇది మిధ్యాసింహము. పట్టపగలు సింహమును చూచిన అది ముఖ్య సింహము - ఆ ప్రకారముగానే ఆత్మ మూడు విధములు - పరాత్మా అనగా ముఖ్యాత్మ - సచ్చిదానందరూపము. హృదయము మొదలగు స్థలములందు అభివ్యక్తమగునది (కనబడునది - యోగులు ఆత్మ యని తెలియనగునది). అది పర ఆత్మా - “పరః ముఖ్యః సచ్చిదానందరూపః హృదయాదిష్వభివ్యక్త యోగిభిరాత్మత్వేన జ్ఞేయః ఇత్యర్థః” -

Transliteration
  1. paramātmā.

  2. “ātmanaḥ paraḥ iti viśēṣaṇaṃ - ātma traividya saṃbhavāt ātmā trividhaḥ - gauṇō, midhyā bhūtō, mukhyaścēti - yathā trividhaḥ siṃhaḥ tadvat - siṃha dēvadatta yōrbhēdaṃ paśyannēva siṃhagata krauryaśauryādi guṇānāṃ dēvadattē saṃbhavāt siṃhāyamiti vyavaharati. sō(a)yaṃ gauṇaḥ - siṃhaḥ araṇyē maṃdāṃdhakārē dhāvaṃtaṃ hariṇaṃ dṛṣṭvā bhrāṃtyā siṃhāyamiti niścitya bibhēti. sō(a)yaṃ midhā siṃhaḥ. ahani sphītā lōka madhyavartinaṃ mṛgēṃdraṃ dṛṣṭvā siṃhō(a)yamiti pratipadyatē. sō(a)yaṃ mukhyaḥ siṃhaḥ”.

(ātmakaṃṭe paramainavāḍu - ātma mūḍu vidhamulu - eṭlanagā - gauṇamu, midhya, mukhyamu - siṃhamu mūḍu vidhamulugā teliya baḍucunnadi - dēvadattuni cūci atanini siṃhamunaṃduṃḍu krūratvamu, śauryatvamu lēkapōyinanu dēvadattuniki siṃhamunaku gala bhēdamu telisinappaṭikī atanini siṃhamanuṭa gauṇamu. aḍavilō kanu cīkaṭilō tirugucanna lēḍini cūci dānini bhrāṃticēta siṃhamani yanukoni bhayapaḍuṭa. idi midhyāsiṃhamu. paṭṭapagalu siṃhamunu cūcina adi mukhya siṃhamu - ā prakāramugānē ātma mūḍu vidhamulu - parātmā anagā mukhyātma - saccidānaṃdarūpamu. hṛdayamu modalagu sthalamulaṃdu abhivyaktamagunadi (kanabaḍunadi - yōgulu ātma yani teliyanagunadi). adi para ātmā - “paraḥ mukhyaḥ saccidānaṃdarūpaḥ hṛdayādiṣvabhivyakta yōgibhirātmatvēna jñēyaḥ ityarthaḥ” -

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.