← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరా జ్ఞాననిష్టా parā jñānaniṣṭā

Original — తెలుగు

“జ్ఞానన్య స్వాత్మోత్పత్తి పరిపాక హేతు యుక్తస్య ప్రతిపక్ష విహీనస్య యత్ ఆత్మానుభవ నిశ్చ యా వసానత్వం తస్య నిష్టా శబ్దాభిలాషాత్. శాస్త్రాచార్యోపదేశేన జ్ఞానోత్పత్తి పరిపాక హేతు సహకారి కారణం బుద్ధి విశుద్ధత్వాది అమానిత్వాది గుణంచ అపేక్ష్య జనితస్య క్షేత్రజ్ఞ పరమాత్మైకత్వ జ్ఞానస్య కర్తృత్వాది కారక భేద బుద్ధి నిబంధన సర్వ కర్మ సన్యాస సహితస్య స్వాత్మానుభవ నిశ్చయరూపేణ యత్ అవస్థానం సావరా జ్ఞాన నిష్టా ఇతి ఉచ్యతే. సా ఇయం జ్ఞాన నిష్టా ఆర్తాది భక్తి త్రయాపేక్షయా పరా చతుర్థీ భక్తిః ఇతి ఉక్తా”. (శ్రీశంకరః)

(ప్రతిపక్ష విహీనమైన స్వాత్మాత్పత్తి పరిపాకమునకు కారణమైన జ్ఞానము యొక్క ఆత్మానుభవ నిశ్చయావసానత్వము - దాని యొక్క నిష్ట, పరాజ్ఞాన నిష్టా. శాస్త్రములో చెప్పబడినది, గురువు ఉపదేశించినందునది పరిపాకము చెందినందువల్ల చిత్తశుద్ధి, అమానిత్వాది గుణములనపేక్షించి కలిగిన జీవబ్రహ్మల ఐక్యము యొక్క జ్ఞానము. సర్వ కర్మ సన్యాసముతో కూడిన స్వాత్మానుభవ రూపముగా నుండుటయే పరాజ్ఞాన నిష్టా -).

Transliteration

“jñānanya svātmōtpatti paripāka hētu yuktasya pratipakṣa vihīnasya yat ātmānubhava niśca yā vasānatvaṃ tasya niṣṭā śabdābhilāṣāt. śāstrācāryōpadēśēna jñānōtpatti paripāka hētu sahakāri kāraṇaṃ buddhi viśuddhatvādi amānitvādi guṇaṃca apēkṣya janitasya kṣētrajña paramātmaikatva jñānasya kartṛtvādi kāraka bhēda buddhi nibaṃdhana sarva karma sanyāsa sahitasya svātmānubhava niścayarūpēṇa yat avasthānaṃ sāvarā jñāna niṣṭā iti ucyatē. sā iyaṃ jñāna niṣṭā ārtādi bhakti trayāpēkṣayā parā caturthī bhaktiḥ iti uktā”. (śrīśaṃkaraḥ)

(pratipakṣa vihīnamaina svātmātpatti paripākamunaku kāraṇamaina jñānamu yokka ātmānubhava niścayāvasānatvamu - dāni yokka niṣṭa, parājñāna niṣṭā. śāstramulō ceppabaḍinadi, guruvu upadēśiṃcinaṃdunadi paripākamu ceṃdinaṃduvalla cittaśuddhi, amānitvādi guṇamulanapēkṣiṃci kaligina jīvabrahmala aikyamu yokka jñānamu. sarva karma sanyāsamutō kūḍina svātmānubhava rūpamugā nuṃḍuṭayē parājñāna niṣṭā -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.