← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరాభక్తి parābhakti

Original — తెలుగు
  1. పరా ఉత్కృష్టా నిరుపచరితా భక్తిః అచాంచల్యం శ్రద్ధా చయథా తథా.

(ఉత్కృష్టమైన భక్తి - చలించని శ్రద్ధగల భక్తి).

  1. యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ |

తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశం తే మహాత్మనః ||“. (శ్వేతాశ్వతరోపనిషత్)

ఇతి మంత్రవర్ణాత్ హరేచ గురౌచ పరాభక్తిః కార్యా (శ్రీశంకరః)

(ఎవనికి దేవునియందు ఉత్కృష్టమైన భక్తి గలదో, అట్టి భక్తి గురువునందును కూడ గలదో అట్టి మహాత్మునకు నిగూఢవిషయములు గోచరించగలవు).

Transliteration
  1. parā utkṛṣṭā nirupacaritā bhaktiḥ acāṃcalyaṃ śraddhā cayathā tathā.

(utkṛṣṭamaina bhakti - caliṃcani śraddhagala bhakti).

  1. yasya dēvē parābhaktiryathā dēvē tathā gurau |

tasyaitē kathitā hyarthāḥ prakāśaṃ tē mahātmanaḥ ||“. (śvētāśvatarōpaniṣat)

iti maṃtravarṇāt harēca gurauca parābhaktiḥ kāryā (śrīśaṃkaraḥ)

(evaniki dēvuniyaṃdu utkṛṣṭamaina bhakti galadō, aṭṭi bhakti guruvunaṃdunu kūḍa galadō aṭṭi mahātmunaku nigūḍhaviṣayamulu gōcariṃcagalavu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.