“అధునా పరభక్తిం తు ప్రోచ్యమానాం నిబోధమే |
మద్గుణ శ్రవణం నిత్యం మమ నామాను కీర్తనం |
కల్యాణగుణ రత్నా నామా కరాయాం మ యి స్థిరం |
చేతనో వర్తనం చైవ తైలధారసమం సదా |
హేతుస్తు తత్ర కోవాపి న కదా చిద్భవేదపి |
సామీప్య సార్షి సాయుజ్య సాలోక్యానాం న చైషణా |
మత్సేవాతోధికం కించిన్నైవ జానాతి కర్హిచిత్ |
సేవ్య సేవక తా భావాత్ తత్ర మోక్షం న వాంఛతి |
పరాను రక్త్యా మామేవచింతయేత్ యోహ్య తంద్రి తః |
స్వా భేదే నైవమాం నిత్యం జానాతి న విభేదతః |
మద్రూప త్వేన జీవానాం చింతనం కురు తేత యః |
యధా స్వస్యాత్మని ప్రీతిః తధైవచ పరాత్మని |
చైతన్యస్య సమా నత్వాన్నభేదః కురుతేతు యః |
సర్వత్ర వర్తమానాం మాం సర్వరూపాంచ సర్వదా |
నమతే యజతే చైవ ఆచండాలాంత మీశ్వర |
న కుత్రాపి ద్రోహ బుద్ధిం కురుతే భేదవర్జనాత్ |
మత్స్థా దర్శనే శ్రద్ధా మద్భక్తి దర్శనే తథా |
మచ్ఛాస్త్ర శ్రవణే శ్రద్ధా మంత్ర తంత్రాదిషు ప్రభో |
మ యి ప్రేమా కులమతిః రోమాంచిత తనుస్సదా |
ప్రేమాశ్రుజ పూర్ణాక్షోకం కంఠ గద్గద స్వనః |
అనన్యేనైవ భావేన పూజయేత్ యో నగాధిప |
మామీశ్వరీం జగద్యోనిం సర్వకారణ కారణం |
వ్రతాని మమ దివ్యాని నిత్య నైమిత్తికా న్యపి |
నిత్యం యః కురుతే భక్త్యా విత్తశార్య వివర్జితః |
మదుత్సవ ది దృక్షాచ మదుత్సవ కృతి స్తథా |
జాయతే యస్య నియతం స్వభావాదేవ భూధర |
ఉచ్ఛైర్గా యంశ్చ నామాని మమైవ ఖలు నృత్యతి |
అహంకారాది రహితో దేహతాదాత్మ్య వర్జితః |
ప్రారబ్దేన యధా యచ్చ క్రియతే యత్ తథాభవేత్ |
నమే చింతాస్తి తత్రాపి దేహ సం రక్షణాదిషు |
ఇతి భక్తిస్తు య ప్రోక్తా పర భక్తిస్తు సా స్మృతా || (దేవీభాగవతం)
(పరభక్తి గుఱించి చెప్పెదను వినుము - నిత్యము నా యొక్క గుణములు వినుట, నా నామములను కీర్తించుట, కల్యాణగుణములకు సముద్రమువంటిదాననైన నా యందు తైలధారవలె ఎడతెరిపి లేకుండ మనస్సును వర్తింపచేయుట - నన్నే చింతించుచుండుట, సామీప్య సార్షి సాయుజ్య సాలోక్యములు అను మోక్షము నా సేవచేయుట కంటె అధికముకాదు. నా యందు నా భక్తులకు సేవ్య సేవకభావము ఉండుటవలన అట్టివారు మోక్షమును కోరరు. అతంద్రితుడనైన నేనే పరమము (శ్రేష్టమైనది) అని ఎల్లపుడు నన్నే స్మరించుచు నాకు తనకు భేదములేదని చింతించును - జీవులందరూ నా రూపమే (భగవంతుని రూపమే) అనియు, తనయందు తనకు అభిమానమెట్లున్నదో ఆ ప్రకారమే అందరియడల ప్రీతి కలిగియుండువాడు. అందరిలోనుండు చైతన్యము ఒక్కటే అనియు, ఎవరి యందును భేదదృష్టి లేకయుండువాడు, అన్నింటిలోను, అన్ని ప్రదేశములలోను నేను ఉండుటవలన అన్నియు నా రూపములే యగుటవలన నన్ను చండాలుడు వరకుగల అందరిలోను భేదము చూడక వారిలోనున్న నన్ను గుఱించి నమస్కరించువాడు, నా ఆలయమును చూచుటయందు, నా యడల భక్తి కలిగియుండుటయందును శ్రద్ధ కలిగియుండుటయు, నా గుఱించి, నాగుఱించి చెప్పెడు శాస్త్రములందు, నా గుఱించి అయిన మంత్రములందును, తంత్రములందును శ్రద్ధ కలిగియుండుటయు, శరీరము గగుర్పాటుచెందునట్లుగా నాయందు ప్రేమ (భక్తి) కలిగియుండుటయు, భక్తిచేత కండ్లనుండి నీరు కార్చుటయు, భక్తిచేత గద్గదస్వరము కలిగియుండుటయు, ఇతరమును వదలి నన్నే పూజించుటయు, జగత్తు పుట్టుటకు కారణమై, కారణములన్నింటికీ కారణమైన నా గుఱించి అనన్య భక్తితో పూజ చేయుట, నా వ్రతములు, నిత్య నైమిత్తిక కర్మలు నిత్యము చేయుటయే, నా గుఱించి అయిన ఉత్సవమును చూచుటయందు అభిలాష కలిగి యుండుటవలనను, నా ఉత్సవములను స్వభావముగానే చేయుట, నా నామములను గొంతెత్తి గానము చేయుట, నా గుఱించి నృత్యము చేయుట, అహంకారమును విడిచి పెట్టి, దేహమే ఆత్మయని విస్మరించి, ప్రారబ్ధకర్మ వశమున ఎప్పుడు ఏ కర్మ చేయవలయునో ఆ కర్మ చేయుచు దేహ సం రక్షణము మొదలగు వాటియందు నాకు చింతలేదు - అని ఈ విధముగా భక్తి కలిగియుండుట పరభక్తి యనబడును).
“adhunā parabhaktiṃ tu prōcyamānāṃ nibōdhamē |
madguṇa śravaṇaṃ nityaṃ mama nāmānu kīrtanaṃ |
kalyāṇaguṇa ratnā nāmā karāyāṃ ma yi sthiraṃ |
cētanō vartanaṃ caiva tailadhārasamaṃ sadā |
hētustu tatra kōvāpi na kadā cidbhavēdapi |
sāmīpya sārṣi sāyujya sālōkyānāṃ na caiṣaṇā |
matsēvātōdhikaṃ kiṃcinnaiva jānāti karhicit |
sēvya sēvaka tā bhāvāt tatra mōkṣaṃ na vāṃchati |
parānu raktyā māmēvaciṃtayēt yōhya taṃdri taḥ |
svā bhēdē naivamāṃ nityaṃ jānāti na vibhēdataḥ |
madrūpa tvēna jīvānāṃ ciṃtanaṃ kuru tēta yaḥ |
yadhā svasyātmani prītiḥ tadhaivaca parātmani |
caitanyasya samā natvānnabhēdaḥ kurutētu yaḥ |
sarvatra vartamānāṃ māṃ sarvarūpāṃca sarvadā |
namatē yajatē caiva ācaṃḍālāṃta mīśvara |
na kutrāpi drōha buddhiṃ kurutē bhēdavarjanāt |
matsthā darśanē śraddhā madbhakti darśanē tathā |
macchāstra śravaṇē śraddhā maṃtra taṃtrādiṣu prabhō |
ma yi prēmā kulamatiḥ rōmāṃcita tanussadā |
prēmāśruja pūrṇākṣōkaṃ kaṃṭha gadgada svanaḥ |
ananyēnaiva bhāvēna pūjayēt yō nagādhipa |
māmīśvarīṃ jagadyōniṃ sarvakāraṇa kāraṇaṃ |
vratāni mama divyāni nitya naimittikā nyapi |
nityaṃ yaḥ kurutē bhaktyā vittaśārya vivarjitaḥ |
madutsava di dṛkṣāca madutsava kṛti stathā |
jāyatē yasya niyataṃ svabhāvādēva bhūdhara |
ucchairgā yaṃśca nāmāni mamaiva khalu nṛtyati |
ahaṃkārādi rahitō dēhatādātmya varjitaḥ |
prārabdēna yadhā yacca kriyatē yat tathābhavēt |
namē ciṃtāsti tatrāpi dēha saṃ rakṣaṇādiṣu |
iti bhaktistu ya prōktā para bhaktistu sā smṛtā || (dēvībhāgavataṃ)
(parabhakti guṟiṃci ceppedanu vinumu - nityamu nā yokka guṇamulu vinuṭa, nā nāmamulanu kīrtiṃcuṭa, kalyāṇaguṇamulaku samudramuvaṃṭidānanaina nā yaṃdu tailadhāravale eḍateripi lēkuṃḍa manassunu vartiṃpacēyuṭa - nannē ciṃtiṃcucuṃḍuṭa, sāmīpya sārṣi sāyujya sālōkyamulu anu mōkṣamu nā sēvacēyuṭa kaṃṭe adhikamukādu. nā yaṃdu nā bhaktulaku sēvya sēvakabhāvamu uṃḍuṭavalana aṭṭivāru mōkṣamunu kōraru. ataṃdrituḍanaina nēnē paramamu (śrēṣṭamainadi) ani ellapuḍu nannē smariṃcucu nāku tanaku bhēdamulēdani ciṃtiṃcunu - jīvulaṃdarū nā rūpamē (bhagavaṃtuni rūpamē) aniyu, tanayaṃdu tanaku abhimānameṭlunnadō ā prakāramē aṃdariyaḍala prīti kaligiyuṃḍuvāḍu. aṃdarilōnuṃḍu caitanyamu okkaṭē aniyu, evari yaṃdunu bhēdadṛṣṭi lēkayuṃḍuvāḍu, anniṃṭilōnu, anni pradēśamulalōnu nēnu uṃḍuṭavalana anniyu nā rūpamulē yaguṭavalana nannu caṃḍāluḍu varakugala aṃdarilōnu bhēdamu cūḍaka vārilōnunna nannu guṟiṃci namaskariṃcuvāḍu, nā ālayamunu cūcuṭayaṃdu, nā yaḍala bhakti kaligiyuṃḍuṭayaṃdunu śraddha kaligiyuṃḍuṭayu, nā guṟiṃci, nāguṟiṃci ceppeḍu śāstramulaṃdu, nā guṟiṃci ayina maṃtramulaṃdunu, taṃtramulaṃdunu śraddha kaligiyuṃḍuṭayu, śarīramu gagurpāṭuceṃdunaṭlugā nāyaṃdu prēma (bhakti) kaligiyuṃḍuṭayu, bhakticēta kaṃḍlanuṃḍi nīru kārcuṭayu, bhakticēta gadgadasvaramu kaligiyuṃḍuṭayu, itaramunu vadali nannē pūjiṃcuṭayu, jagattu puṭṭuṭaku kāraṇamai, kāraṇamulanniṃṭikī kāraṇamaina nā guṟiṃci ananya bhaktitō pūja cēyuṭa, nā vratamulu, nitya naimittika karmalu nityamu cēyuṭayē, nā guṟiṃci ayina utsavamunu cūcuṭayaṃdu abhilāṣa kaligi yuṃḍuṭavalananu, nā utsavamulanu svabhāvamugānē cēyuṭa, nā nāmamulanu goṃtetti gānamu cēyuṭa, nā guṟiṃci nṛtyamu cēyuṭa, ahaṃkāramunu viḍici peṭṭi, dēhamē ātmayani vismariṃci, prārabdhakarma vaśamuna eppuḍu ē karma cēyavalayunō ā karma cēyucu dēha saṃ rakṣaṇamu modalagu vāṭiyaṃdu nāku ciṃtalēdu - ani ī vidhamugā bhakti kaligiyuṃḍuṭa parabhakti yanabaḍunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.