← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరః పురుషః paraḥ puruṣaḥ

Original — తెలుగు
  1. పరమాత్మాఖ్యః పురుషః - యో జగతిః సృష్టిస్థితి లయకర్తా, యస్సత్యజ్ఞానానంద రూపః, యమాత్మత్వేన ప్రాప్నువంతి జ్ఞానినః స పరః పురుషః -

(పరమాత్మ అను పేరుగలవాడు, జగత్తునకు సృష్టిస్థితి లయములు చేయువాడు, సత్యజ్ఞానందరూపుడు, జ్ఞానులు - బ్రహ్మజ్ఞానులు - ఎవనిని పరమాత్మయని పొందుచున్నారో అతను ’ పరః పురుషః ’ - పరమ పురుషుడు).

  1. జలధర ధూమోద్గతి భిర్మలినీ క్రియతే యథా న గగనతలం |

తద్వత్ప్రకృతి వికారై రపరామృష్టః పరః పురుషః ||.

(మేఘములో కలిసియున్న ధూళి ఆకాశమును మలినీకృతము చేయనట్లు ప్రకృతి వికారముల మలినమంటనివాడు పరమ పురుషుడు).

  1. “యః పునరేతం త్రిమాత్రేణోమిత్యేతే నైవాక్షరేణ పర పురుషమభిధ్యాయీత” (ఇతి శ్రుతిః).

(మూడు మాత్రలు - అక్షరములు - గల ఓంకారముచేత ఎవరిని ధ్యానింతురో అతను పరమ పురుషుడు - ఓంకారముచేత పరమపురుషుని ధ్యానించవలెను).

Transliteration
  1. paramātmākhyaḥ puruṣaḥ - yō jagatiḥ sṛṣṭisthiti layakartā, yassatyajñānānaṃda rūpaḥ, yamātmatvēna prāpnuvaṃti jñāninaḥ sa paraḥ puruṣaḥ -

(paramātma anu pērugalavāḍu, jagattunaku sṛṣṭisthiti layamulu cēyuvāḍu, satyajñānaṃdarūpuḍu, jñānulu - brahmajñānulu - evanini paramātmayani poṃducunnārō atanu ’ paraḥ puruṣaḥ ’ - parama puruṣuḍu).

  1. jaladhara dhūmōdgati bhirmalinī kriyatē yathā na gaganatalaṃ |

tadvatprakṛti vikārai raparāmṛṣṭaḥ paraḥ puruṣaḥ ||.

(mēghamulō kalisiyunna dhūḷi ākāśamunu malinīkṛtamu cēyanaṭlu prakṛti vikāramula malinamaṃṭanivāḍu parama puruṣuḍu).

  1. “yaḥ punarētaṃ trimātrēṇōmityētē naivākṣarēṇa para puruṣamabhidhyāyīta” (iti śrutiḥ).

(mūḍu mātralu - akṣaramulu - gala ōṃkāramucēta evarini dhyāniṃturō atanu parama puruṣuḍu - ōṃkāramucēta paramapuruṣuni dhyāniṃcavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.