శ్రేష్టః ఉత్కృష్టః. (శ్రేష్టుడయినవాడు అందరికంటె ఉత్కృష్టుడు).
సర్వస్మాత్ పరః; సర్వోత్కృష్టః - (అన్నింటికంటె, అందరికంటె గొప్పవాడు, శ్రేష్టుడు, ఉత్కృష్టుడు)
నిరతిశయః; యస్మాత్ పురుషాత్ న పరం కించిత్. (శ్రీశంకరః)
“మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః |
పురుషాన్నపరం కించిత్ సాకాష్టా సా పరా గతిః” (శ్రీమద్భగవద్గీత - )
(మహత్తత్త్వముకంటె ఉత్కృష్టమైనది అవ్యక్తము (ప్రకృతి), అవ్యక్తముకన్న ఉత్కృష్టమైనవాడు (పరుడు) పురుషుడు (పరబ్రహ్మ). పురుషునికన్న పరమైనది - ఉత్కృష్టమైనది - లేదు - అతనే అన్నింటికంటె ఉత్కృష్టమైనవాడు - అతనే పరమగతి - మోక్షస్థానము).
(ప్రకృతి కంటె వేరగు లక్షణములు గలవాడు - సత్వరజస్తమోగుణములు లేనివాడు).
ఇంద్రీయ సంఘాత్ పరః - (ఇంద్రియముల సంఘాతమైన దేహముకన్న ఉత్కృష్టుడైనవాడు).
“శరీర వాఙ్మనో బుద్ధ్యహంకారాది సంఘాతేభ్యః పరః”.
(శరీరము, వాక్కు, మనస్సు, బుద్ధి, అహంకారము మొదలగువాటికన్న పరుడు, ఉత్కృష్టుడైనవాడు).
సర్వ వ్యతిరిక్తః - (అన్నింటికన్న వేరైనవాడు - దేనివలెను ఉండనివాడు) (దేనిని పోలనివాడు).
సర్వోత్తమః. (అందఱికంటెను, అన్నింటికంటెను ఉత్తముడైనవాడు - ఉత్తమ పురుషుడు పురుషోత్తముడు).
పరమకారణః; పరమేశ్వరః, పరమాత్మా, అధీశ్వరః.
(సృష్టిలోనున్న కారణకార్య వస్తువులన్నింటికీ మూలకారణము, మొదటి కారణమైనవాడు, పరమేశ్వరుడు, పరమాత్మ; అన్నింటినీ శాసించువాడు).
(బ్రహ్మరూపమైనవాడు - పరబ్రహ్మమే అయినవాడు).
కరుణాంబుధి సృష్టికార్యకరణ హేతు
స్ఫురణం దవ్విభుకంటెం
బరుడెవ్వడులేడు, తండ్రి, పరికింపంగన్” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 103)
(పరలోకము - కనుపించని లోకము).
(నారాయణుడే పరమాత్మ).
śrēṣṭaḥ utkṛṣṭaḥ. (śrēṣṭuḍayinavāḍu aṃdarikaṃṭe utkṛṣṭuḍu).
sarvasmāt paraḥ; sarvōtkṛṣṭaḥ - (anniṃṭikaṃṭe, aṃdarikaṃṭe goppavāḍu, śrēṣṭuḍu, utkṛṣṭuḍu)
niratiśayaḥ; yasmāt puruṣāt na paraṃ kiṃcit. (śrīśaṃkaraḥ)
“mahataḥ paramavyaktaṃ avyaktāt puruṣaḥ paraḥ |
puruṣānnaparaṃ kiṃcit sākāṣṭā sā parā gatiḥ” (śrīmadbhagavadgīta - )
(mahattattvamukaṃṭe utkṛṣṭamainadi avyaktamu (prakṛti), avyaktamukanna utkṛṣṭamainavāḍu (paruḍu) puruṣuḍu (parabrahma). puruṣunikanna paramainadi - utkṛṣṭamainadi - lēdu - atanē anniṃṭikaṃṭe utkṛṣṭamainavāḍu - atanē paramagati - mōkṣasthānamu).
(prakṛti kaṃṭe vēragu lakṣaṇamulu galavāḍu - satvarajastamōguṇamulu lēnivāḍu).
iṃdrīya saṃghāt paraḥ - (iṃdriyamula saṃghātamaina dēhamukanna utkṛṣṭuḍainavāḍu).
“śarīra vāṅmanō buddhyahaṃkārādi saṃghātēbhyaḥ paraḥ”.
(śarīramu, vākku, manassu, buddhi, ahaṃkāramu modalaguvāṭikanna paruḍu, utkṛṣṭuḍainavāḍu).
sarva vyatiriktaḥ - (anniṃṭikanna vērainavāḍu - dēnivalenu uṃḍanivāḍu) (dēnini pōlanivāḍu).
sarvōttamaḥ. (aṃdaṟikaṃṭenu, anniṃṭikaṃṭenu uttamuḍainavāḍu - uttama puruṣuḍu puruṣōttamuḍu).
paramakāraṇaḥ; paramēśvaraḥ, paramātmā, adhīśvaraḥ.
(sṛṣṭilōnunna kāraṇakārya vastuvulanniṃṭikī mūlakāraṇamu, modaṭi kāraṇamainavāḍu, paramēśvaruḍu, paramātma; anniṃṭinī śāsiṃcuvāḍu).
(brahmarūpamainavāḍu - parabrahmamē ayinavāḍu).
karuṇāṃbudhi sṛṣṭikāryakaraṇa hētu
sphuraṇaṃ davvibhukaṃṭeṃ
baruḍevvaḍulēḍu, taṃḍri, parikiṃpaṃgan” - (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 103)
(paralōkamu - kanupiṃcani lōkamu).
(nārāyaṇuḍē paramātma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.