← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరం మంగళం paraṃ maṃgaḷaṃ

Original — తెలుగు

“శ్లో||. అశుభాని నిరాచష్టే, తనోతి శుభసంతతిం |

స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తన్మంగళం పరం ||”

ఇతి విష్ణుపురాణవచనాత్ మంగళం పరం |.

(మానవులకు స్మరణమాత్రముచేతనే యశుభములు తొలగించి శుభపరంపర నొడగూర్చునది యగు బ్రహ్మము - అన్ని భూతములకంటె మిక్కిలి కళ్Yఆణరూపమైనవాడు).

Transliteration

“ślō||. aśubhāni nirācaṣṭē, tanōti śubhasaṃtatiṃ |

smṛtimātrēṇa yatpuṃsāṃ brahma tanmaṃgaḷaṃ paraṃ ||”

iti viṣṇupurāṇavacanāt maṃgaḷaṃ paraṃ |.

(mānavulaku smaraṇamātramucētanē yaśubhamulu tolagiṃci śubhaparaṃpara noḍagūrcunadi yagu brahmamu - anni bhūtamulakaṃṭe mikkili kaḷYāṇarūpamainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.