(ఆశ్రయమైనవాటికి కూడ ఆశ్రయమైనవాడు. అందుచేత పరమ నిధానము).
(ప్రకృష్టమైన నిధానము - పరమ పురుషార్థమైన మోక్షస్థానములో (మోక్షరూపములో)ప్రవర్తించువాడు - మోక్షమునిచ్చువాడు).
(ప్రకృష్టమైన హిరణ్యగర్భుని రూపముతోనుండి అన్నింటికి నిథానమైనవాడు - పరమతత్వము, పరబ్రహ్మ).
(పరమ ప్రయోజనమైనది పరమపురుషార్థ రూపమైన మోక్షము - నిరాకార బ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ).
(ఈ జగత్తు అంతటికీ నీవు ఉత్కృష్టమైన ఆశ్రయమైనవాడవు - (ప్రళయకాలమందు జగత్తులోని వస్తువు లన్నియు భగవంతునిలో లీనమై అణగియుండి, తిరిగి సృష్టి ప్రారంభమగునపుడు పైకి వచ్చును - అందుచేత అంతవరకు భగవంతుడు జగత్తు అంతటికి ఆశ్రయుడు - నిధానము).
(āśrayamainavāṭiki kūḍa āśrayamainavāḍu. aṃducēta parama nidhānamu).
(prakṛṣṭamaina nidhānamu - parama puruṣārthamaina mōkṣasthānamulō (mōkṣarūpamulō)pravartiṃcuvāḍu - mōkṣamuniccuvāḍu).
(prakṛṣṭamaina hiraṇyagarbhuni rūpamutōnuṃḍi anniṃṭiki nithānamainavāḍu - paramatatvamu, parabrahma).
(parama prayōjanamainadi paramapuruṣārtha rūpamaina mōkṣamu - nirākāra brahma, nirguṇa parabrahma).
(ī jagattu aṃtaṭikī nīvu utkṛṣṭamaina āśrayamainavāḍavu - (praḷayakālamaṃdu jagattulōni vastuvu lanniyu bhagavaṃtunilō līnamai aṇagiyuṃḍi, tirigi sṛṣṭi prāraṃbhamagunapuḍu paiki vaccunu - aṃducēta aṃtavaraku bhagavaṃtuḍu jagattu aṃtaṭiki āśrayuḍu - nidhānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.