పరకాష్టా రూపం పదం (అత్యుత్తమమగు గమ్యస్థానము)
“త్సత్తామాత్రం తదేవపరం నిరతిశయం స్వావశేషతయా పద్యతే ఇతి పదం బ్రహ్మమాత్రమవశిష్యతే”.
(అన్నింటికన్న ఉత్కృష్టమైన సత్ రూపము పరమని అర్థము - ప్రపంచమంతయు నశింపగా అది నశించక బ్రహ్మమాత్రముగ మిగిలియుండి, ఆ సమయమున నశించిన ప్రపంచములోని వస్తువులన్నింటికీ ఆశ్రయముగా నుండునది - పరమపదము).
(ఏ విధమైన ఉపాధియు లేనటువంటిన్నీ, ప్రత్యగాత్మకన్నా వేరుకానటువంటిన్నీ పరమానందస్వరూపము).
(విష్ణువు అనుపేరు గలిగి విష్ణువే అయిన పరంథామము అను పరమపదము నీవే (శ్రీకృష్ణుడే)) -
(నీవు పరమపావనము చేయువాడవు కనుక నీవే పరమపదము).
(శ్రీరామచంద్రునికన్న పరమపదమనునది వేరే లేదు - అతనే పరమపదము).(చూడుము - ‘పరమపదము’).
parakāṣṭā rūpaṃ padaṃ (atyuttamamagu gamyasthānamu)
“tsattāmātraṃ tadēvaparaṃ niratiśayaṃ svāvaśēṣatayā padyatē iti padaṃ brahmamātramavaśiṣyatē”.
(anniṃṭikanna utkṛṣṭamaina sat rūpamu paramani arthamu - prapaṃcamaṃtayu naśiṃpagā adi naśiṃcaka brahmamātramuga migiliyuṃḍi, ā samayamuna naśiṃcina prapaṃcamulōni vastuvulanniṃṭikī āśrayamugā nuṃḍunadi - paramapadamu).
(ē vidhamaina upādhiyu lēnaṭuvaṃṭinnī, pratyagātmakannā vērukānaṭuvaṃṭinnī paramānaṃdasvarūpamu).
(viṣṇuvu anupēru galigi viṣṇuvē ayina paraṃthāmamu anu paramapadamu nīvē (śrīkṛṣṇuḍē)) -
(nīvu paramapāvanamu cēyuvāḍavu kanuka nīvē paramapadamu).
(śrīrāmacaṃdrunikanna paramapadamanunadi vērē lēdu - atanē paramapadamu).(cūḍumu - ‘paramapadamu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.