← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరం పరాయణం paraṃ parāyaṇaṃ

Original — తెలుగు

“హరిః పరాయణం పరం. హరిః పరాయణం పరం |

పునః పునః వదామ్యహం హరిః పరాయణం పరం ||“.

(ఉత్కృష్టమైన అయనం - ఆశ్రయము హరియే - నారాయణుడే అని ముమ్మాటికి నొక్కివక్కాణించి చెప్పుచున్నాను).

Transliteration

“hariḥ parāyaṇaṃ paraṃ. hariḥ parāyaṇaṃ paraṃ |

punaḥ punaḥ vadāmyahaṃ hariḥ parāyaṇaṃ paraṃ ||“.

(utkṛṣṭamaina ayanaṃ - āśrayamu hariyē - nārāyaṇuḍē ani mummāṭiki nokkivakkāṇiṃci ceppucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.