← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పారం పర్యం pāraṃ paryaṃ

Original — తెలుగు
  1. పరం పరా యాః భావాః పారంపర్యం - అవిచ్ఛిన్నా చార సంప్రదాయః -

(వంశములో పరంపరగా - ఒకరి తర్వాత ఒకరికి - అలవడిన భావములు - తెగతెంపు లేకుండవచ్చు సాంప్రదాయము).

  1. ప్రాచీన సాంప్రదాయ స్వభావః -

(పాతకాలమునుండి వచ్చిన సాంప్రదాయము యొక్క స్వభావము).

Transliteration
  1. paraṃ parā yāḥ bhāvāḥ pāraṃparyaṃ - avicchinnā cāra saṃpradāyaḥ -

(vaṃśamulō paraṃparagā - okari tarvāta okariki - alavaḍina bhāvamulu - tegateṃpu lēkuṃḍavaccu sāṃpradāyamu).

  1. prācīna sāṃpradāya svabhāvaḥ -

(pātakālamunuṃḍi vaccina sāṃpradāyamu yokka svabhāvamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.