← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమ ప్రయోజనం parama prayōjanaṃ

Original — తెలుగు

పురుషస్య యద్విషయే ఉత్కటేచ్ఛా జాయతే తదేవ తస్య పరమం ప్రయోజనం పురుషార్థః ఇతి ఉచ్యతే. సకల జనానాం చ దుఃఖ నివృత్తౌ సుఖావాప్తే చ ఈ దృశీ ఇచ్ఛా సంజాయతే.

(దేనియందు పురుషులందఱికి అభిలాష గలదో దానిని పరమ ప్రయోజనమందురు - దానినే పురుషార్థమనియు అందురు. ఆ అభిలాష దుఃఖ నివృత్తియందును సుఖ ప్రాప్తియందును పురుషులందరికి ఉండును. అదియే మోక్షస్వరూపము).

Transliteration

puruṣasya yadviṣayē utkaṭēcchā jāyatē tadēva tasya paramaṃ prayōjanaṃ puruṣārthaḥ iti ucyatē. sakala janānāṃ ca duḥkha nivṛttau sukhāvāptē ca ī dṛśī icchā saṃjāyatē.

(dēniyaṃdu puruṣulaṃdaṟiki abhilāṣa galadō dānini parama prayōjanamaṃduru - dāninē puruṣārthamaniyu aṃduru. ā abhilāṣa duḥkha nivṛttiyaṃdunu sukha prāptiyaṃdunu puruṣulaṃdariki uṃḍunu. adiyē mōkṣasvarūpamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.