యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతం“. (చూడుము - ‘పరమ పురుషుడు - 6’).
పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ |
కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః |
సర్వస్యధా తారమ చింత్యరూపం ఆదిత్య వర్ణం తమసః పరస్మాత్ |
ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యం||” (శ్రీమద్భగవద్గీత - 8 - 8 to 10)
(అభ్యాస యోగముద్వారా ఇతరము చెంతకు మనస్సును పోనీయక ఎల్లపుడు అతనినే చింతించుచుండుటచేత దివ్యమైన పరమ పురుషుని పొందును - మరణకాలమందు చంచలముకాని భక్తితో కూడిన మనస్సుతో కనుబొమల మధ్య ప్రాణమును నిలిపినవాడు ఆ పరమ పురుషుని పొందును).
(పారుచూ తమతమ నామరూపములను - గంగ, యమున మొదలగు నామరూపములను వదలి, సముద్రములో కలిసిపోవుచున్నవో అట్లే విద్వాంసుడు - బ్రహ్మజ్ఞాని - నామ రూపములను విడిచి పెట్టి పరాత్పరుడు - పరమమైన ప్రకృష్టమైన) ప్రకృతికన్న ప్రకృష్టుడైన దివ్య పురుషుని - పరమ పురుషుని పొందును).
yasyāṃtasthāni bhūtāni yēna sarvamidaṃ tataṃ”. (cūḍumu - ‘parama puruṣuḍu - 6’).
paramaṃ puruṣaṃ divyaṃ yāti pārthānu ciṃtayan |
kaviṃ purāṇamanuśāsitāraṃ aṇōraṇīyāṃ samanusmarēdyaḥ |
sarvasyadhā tārama ciṃtyarūpaṃ āditya varṇaṃ tamasaḥ parasmāt |
prayāṇakālē manasācalēna bhaktyā yuktō yōgabalēna caiva |
bhruvōrmadhyē prāṇamāvēśya samyak sa taṃ paraṃ puruṣamupaiti divyaṃ||” (śrīmadbhagavadgīta - 8 - 8 to 10)
(abhyāsa yōgamudvārā itaramu ceṃtaku manassunu pōnīyaka ellapuḍu ataninē ciṃtiṃcucuṃḍuṭacēta divyamaina parama puruṣuni poṃdunu - maraṇakālamaṃdu caṃcalamukāni bhaktitō kūḍina manassutō kanubomala madhya prāṇamunu nilipinavāḍu ā parama puruṣuni poṃdunu).
(pārucū tamatama nāmarūpamulanu - gaṃga, yamuna modalagu nāmarūpamulanu vadali, samudramulō kalisipōvucunnavō aṭlē vidvāṃsuḍu - brahmajñāni - nāma rūpamulanu viḍici peṭṭi parātparuḍu - paramamaina prakṛṣṭamaina) prakṛtikanna prakṛṣṭuḍaina divya puruṣuni - parama puruṣuni poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.