“ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో(అ)ర్జున |
సుఖం వా యదివా దుఃఖం స యోగీ పరమో మతః ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 32)
“- - సర్వత్ర ప్రాణిజాతే చతుర్విధే |
సుఖం వాయ దివా దుఃఖం తుల్యం యః పరిపశ్యతి |
యథా మమ సుఖం నిత్యమిష్టమేవం హి దేహినాం |
సర్వేషామనుకూలం స్యాదితి పశ్యతి సన్మతిః |
ప్రతికూలం యథా దుఃఖం మమైవం సర్వ దేహినాం |
తధా చాయం సర్వభూత హితేరతః |
కస్య చిన్మనసావాచా పీడాం నాచరతీహ యః |
కర్మణా వా సయోగీ తు సర్వోకృష్టతయా మతః ||“. (గీతాభావప్రకాశము - 6 - 161 to 165)
(జరాయుజములు, ఉద్భిజ్జములు, మొదలగు నాలుగు విధములైన ప్రాణుల యొక్క సుఖముగాని, దుఃఖముగాని, సమముగానే చూచువాడు; అనగా - నాకు ఏది సుఖము కలుగచేయునో ఆ ప్రకారముగానే సకల ప్రాణులకు అది సుఖము కలుగచేయువలయును - నాకు దుఃఖము ఎట్లు కలుగచేయునో అట్లే ప్రాణులకు దుఃఖము కలుగచేయును - అని వాటి అన్నింటికీ హితమునే కోరువాడు - ఏ ప్రాణికి, ఏ కొంచెమైన ఏ విధమైన బాధ మనసులోగాని, మాటలచేగాని, చేతులచేగాని కలుగచేయనివాడు. అట్టి యోగి పరమయోగి, ఉత్కృష్టమైన యోగి).
“ātmaupamyēna sarvatra samaṃ paśyati yō(a)rjuna |
sukhaṃ vā yadivā duḥkhaṃ sa yōgī paramō mataḥ ||“. (śrīmadbhagavadgīta - 6 - 32)
“- - sarvatra prāṇijātē caturvidhē |
sukhaṃ vāya divā duḥkhaṃ tulyaṃ yaḥ paripaśyati |
yathā mama sukhaṃ nityamiṣṭamēvaṃ hi dēhināṃ |
sarvēṣāmanukūlaṃ syāditi paśyati sanmatiḥ |
pratikūlaṃ yathā duḥkhaṃ mamaivaṃ sarva dēhināṃ |
tadhā cāyaṃ sarvabhūta hitērataḥ |
kasya cinmanasāvācā pīḍāṃ nācaratīha yaḥ |
karmaṇā vā sayōgī tu sarvōkṛṣṭatayā mataḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 161 to 165)
(jarāyujamulu, udbhijjamulu, modalagu nālugu vidhamulaina prāṇula yokka sukhamugāni, duḥkhamugāni, samamugānē cūcuvāḍu; anagā - nāku ēdi sukhamu kalugacēyunō ā prakāramugānē sakala prāṇulaku adi sukhamu kalugacēyuvalayunu - nāku duḥkhamu eṭlu kalugacēyunō aṭlē prāṇulaku duḥkhamu kalugacēyunu - ani vāṭi anniṃṭikī hitamunē kōruvāḍu - ē prāṇiki, ē koṃcemaina ē vidhamaina bādha manasulōgāni, māṭalacēgāni, cētulacēgāni kalugacēyanivāḍu. aṭṭi yōgi paramayōgi, utkṛṣṭamaina yōgi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.