← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమాగతిః paramāgatiḥ

Original — తెలుగు
  1. పరమాజ్ఞాన కర్మసాధ్య బ్రహ్మలోకాద్యపేక్షయా ఉత్కృష్టాగతిః - ఆత్మస్వరూపమిత్యర్థః.

(జ్ఞానయోగ, కర్మయోగములచే సాధింపబడునది బ్రహ్మ లోకముగనుక ఉత్కృష్టమైనగతి - ఆత్మస్వరూపము).

  1. “పరమా ప్రకృష్టా గతిః గంతవ్యా దేవతా పునరావృత్త్య సంభవాత్ తద్గతిస్యేతి పరమాగతిః .” (శ్రీశంకరః )

(ప్రకృష్టమైన గతి - అనగా పొందవలసిన దేవత. అట్టి దేవతను పొందుటచేత తిరిగి జన్మ లేకుండును గనుక పరమగతి).

  1. “ఇయం సా పరమాకాష్టా ఇ యం సా పరమా కలా |

ఇ యం సా పరమా బుద్ధిరియం సా పరమాగతిః |

ఇయం సా పరమా శాంతిః ఇయం సా నిర్వృతిః పరా |

యం ప్రాప్య కృత కృత్యాః స్మః ఇత్యమన్యంత వేదసః ||“.

(దేనిని పొంది కృతకృత్యులగుదురో అదియే పరమకాష్టా (పరమావధి), అదియే పరమ కల, పరమబుద్ధిజ్ఞానము), పరమగతి, పరమశాంతి, పరమ నిర్వృతి)

  1. “ప్రకృతి వియుక్తం, మత్సమానాకారం, అపునారావృత్తిం ఆత్మానం” (శ్రీరామానుజః)

(ప్రకృతితో సంబంధము లేనిది, ప్రకృతితో కలియని భగవంతునితో సమానమైన ఆకారము గలది, తిరిగి జన్మ లేకుండుట; ఆత్మ).

  1. “యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి |

అవ్యక్తో అక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం“. (శ్రీమద్భగవద్గీత - 8 - 20, 21)

(సమస్త భూతములు నశించినను, తాను నశించనివాడు, అవ్యక్తుడు, అక్షరుడు (నాశము లేనివాడు) -అతడే పరమగతి).

  1. బ్రహ్మ రూపత్వం ఉత్తమ గతిః.

(బ్రహ్మ స్వస్వరూపముగానగుట; ఉత్తమమైన గమ్యస్థానము). (చూడుము - ’ పరం ధామం ’).

  1. “యూదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ |

బుద్ధిశ్చ న విచేష్టేత తమాహుః పరమాం గతిం ||“. (కఠోపనిషత్). (చూడుము - ’ పరమ గతి ’ - 2)

“యదా యస్మిన్ కాలే స్వవిషయేభ్యో నివర్తితాన్యా త్మన్యేవ పంచ జ్ఞానర్థత్వాత్ శ్రోత్రాదీనీంద్రియాణి జ్ఞానామ్యచ్యంతే అవతిష్టంతే సహ మనసా యదనుగతాని, తేన సంకల్పాది వ్యావృత్తేన అంతఃకరణేన బుద్ధిశ్చాధ్యవసాయ లక్షణా న విచేష్టతే స్వ వ్యాపారేషు న చేష్టతే న వ్యాక్రియతే తామాహుః పరమాం గతిం”. (శ్రీశంకరః)

(జ్ఞానమే అర్థముగా గలవి కనుక శ్రోత్రము మొదలగు ఇంద్రియములు జ్ఞానములు అని చెప్పబడుచున్నవి. ఎప్పుడు ఇట్టి జ్ఞానేంద్రియములు, మనసు ననుసరించి పనులు చేయునవి కనుక, వాటి వాటి విషయములనుండి మనసుతోసహ ఆత్మ యడల మళ్ళింపబడుచున్నవో, అట్టి సంకల్పాది వ్యావృత్తిగల అంతఃకరణముముచేత బుద్ధి, దాని వ్యాపారములందు చేష్టింపదో అప్పుడు అట్టి స్థితిని ‘పరమా గతిః’ అని చెప్పబడును).

Transliteration
  1. paramājñāna karmasādhya brahmalōkādyapēkṣayā utkṛṣṭāgatiḥ - ātmasvarūpamityarthaḥ.

(jñānayōga, karmayōgamulacē sādhiṃpabaḍunadi brahma lōkamuganuka utkṛṣṭamainagati - ātmasvarūpamu).

  1. “paramā prakṛṣṭā gatiḥ gaṃtavyā dēvatā punarāvṛttya saṃbhavāt tadgatisyēti paramāgatiḥ .” (śrīśaṃkaraḥ )

(prakṛṣṭamaina gati - anagā poṃdavalasina dēvata. aṭṭi dēvatanu poṃduṭacēta tirigi janma lēkuṃḍunu ganuka paramagati).

  1. “iyaṃ sā paramākāṣṭā i yaṃ sā paramā kalā |

i yaṃ sā paramā buddhiriyaṃ sā paramāgatiḥ |

iyaṃ sā paramā śāṃtiḥ iyaṃ sā nirvṛtiḥ parā |

yaṃ prāpya kṛta kṛtyāḥ smaḥ ityamanyaṃta vēdasaḥ ||“.

(dēnini poṃdi kṛtakṛtyulagudurō adiyē paramakāṣṭā (paramāvadhi), adiyē parama kala, paramabuddhijñānamu), paramagati, paramaśāṃti, parama nirvṛti)

  1. “prakṛti viyuktaṃ, matsamānākāraṃ, apunārāvṛttiṃ ātmānaṃ” (śrīrāmānujaḥ)

(prakṛtitō saṃbaṃdhamu lēnidi, prakṛtitō kaliyani bhagavaṃtunitō samānamaina ākāramu galadi, tirigi janma lēkuṃḍuṭa; ātma).

  1. “yassa sarvēṣu bhūtēṣu naśyatsu na vinaśyati |

avyaktō akṣara ityuktastamāhuḥ paramāṃ gatiṃ”. (śrīmadbhagavadgīta - 8 - 20, 21)

(samasta bhūtamulu naśiṃcinanu, tānu naśiṃcanivāḍu, avyaktuḍu, akṣaruḍu (nāśamu lēnivāḍu) -ataḍē paramagati).

  1. brahma rūpatvaṃ uttama gatiḥ.

(brahma svasvarūpamugānaguṭa; uttamamaina gamyasthānamu). (cūḍumu - ’ paraṃ dhāmaṃ ’).

  1. “yūdā paṃcāvatiṣṭaṃtē jñānāni manasā saha |

buddhiśca na vicēṣṭēta tamāhuḥ paramāṃ gatiṃ ||“. (kaṭhōpaniṣat). (cūḍumu - ’ parama gati ’ - 2)

“yadā yasmin kālē svaviṣayēbhyō nivartitānyā tmanyēva paṃca jñānarthatvāt śrōtrādīnīṃdriyāṇi jñānāmyacyaṃtē avatiṣṭaṃtē saha manasā yadanugatāni, tēna saṃkalpādi vyāvṛttēna aṃtaḥkaraṇēna buddhiścādhyavasāya lakṣaṇā na vicēṣṭatē sva vyāpārēṣu na cēṣṭatē na vyākriyatē tāmāhuḥ paramāṃ gatiṃ”. (śrīśaṃkaraḥ)

(jñānamē arthamugā galavi kanuka śrōtramu modalagu iṃdriyamulu jñānamulu ani ceppabaḍucunnavi. eppuḍu iṭṭi jñānēṃdriyamulu, manasu nanusariṃci panulu cēyunavi kanuka, vāṭi vāṭi viṣayamulanuṃḍi manasutōsaha ātma yaḍala maḷḷiṃpabaḍucunnavō, aṭṭi saṃkalpādi vyāvṛttigala aṃtaḥkaraṇamumucēta buddhi, dāni vyāpāramulaṃdu cēṣṭiṃpadō appuḍu aṭṭi sthitini ‘paramā gatiḥ’ ani ceppabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.