(ఉత్కృష్టమైన కారణము - మాయతో కూడిన పరబ్రహ్మరూపం - దేవీ అని చెప్పబడినది).
(ప్రపంచములోనున్న ప్రతివస్తువు కార్యమే, అనగా, ఇంకొక వస్తువులోనుండి పుట్టినదే. పుట్టిన వస్తువు కార్యము - ఎందులోనుండి పుట్టినదో అది కారణము - ఆ కారణవస్తువు కూడ ఇంకొక వస్తువులోనుండి పుట్టినది. ఆ కారణవస్తువునకది కారణము. ఈ ప్రకారముగా వెనుకకు వెళ్ళగా అన్ని వస్తువులు, అన్ని కార్యములు, అన్ని కారణములు మొట్టమొదట ఒక్క వస్తువునుండి పుట్టినవే. అది వీటి అన్నింటికీ కారణము, మూలకారణము, కారణ కారణము (కారణములకు కారణము), అదే పరమకారణము, అదే పరబ్రహ్మ).
(utkṛṣṭamaina kāraṇamu - māyatō kūḍina parabrahmarūpaṃ - dēvī ani ceppabaḍinadi).
(prapaṃcamulōnunna prativastuvu kāryamē, anagā, iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadē. puṭṭina vastuvu kāryamu - eṃdulōnuṃḍi puṭṭinadō adi kāraṇamu - ā kāraṇavastuvu kūḍa iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadi. ā kāraṇavastuvunakadi kāraṇamu. ī prakāramugā venukaku veḷḷagā anni vastuvulu, anni kāryamulu, anni kāraṇamulu moṭṭamodaṭa okka vastuvunuṃḍi puṭṭinavē. adi vīṭi anniṃṭikī kāraṇamu, mūlakāraṇamu, kāraṇa kāraṇamu (kāraṇamulaku kāraṇamu), adē paramakāraṇamu, adē parabrahma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.