← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమం ఐశ్వరం రూపం paramaṃ aiśvaraṃ rūpaṃ

Original — తెలుగు
  1. “విశ్వరూపం ఐశ్వరం రూపం” (శ్రీశంకరః)

(ప్రపంచమే తన రూపముగా గలవాడున్నూ దానిని శాసించు వాడున్నూ, అయిన రూపముగలవాడు).

  1. “స్వాసాధారణం రూపం, తద్వివిధ విచిత్ర నిఖిల జగదాశ్రయం, విశ్వస్య ప్రశాదిత్య చ రూపం”. (శ్రీరామానుజః)

(పరమాత్మ యొక్క అసాధారణ రూపము - అనేక విధములుగా, చిత్ర విచిత్రముగ నుండు సమస్త జగత్తునకు ఆశ్రయమైన రూపము - విశ్వమంతటిని శాసించునదైన రూపము).

Transliteration
  1. “viśvarūpaṃ aiśvaraṃ rūpaṃ” (śrīśaṃkaraḥ)

(prapaṃcamē tana rūpamugā galavāḍunnū dānini śāsiṃcu vāḍunnū, ayina rūpamugalavāḍu).

  1. “svāsādhāraṇaṃ rūpaṃ, tadvividha vicitra nikhila jagadāśrayaṃ, viśvasya praśāditya ca rūpaṃ”. (śrīrāmānujaḥ)

(paramātma yokka asādhāraṇa rūpamu - anēka vidhamulugā, citra vicitramuga nuṃḍu samasta jagattunaku āśrayamaina rūpamu - viśvamaṃtaṭini śāsiṃcunadaina rūpamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.