మోక్షాఖ్య పరమపురుషార్థ ప్రదానేన దేవతాంతరాపేక్షయా వ్యావృత్తం పరమంచ దైవతం -
(చతుర్విధ పురుషార్థములలో ఉత్కృష్టమైన మోక్షమును యిచ్చునదగుటచేతను, ఇతర దైవతములకంటెను ఉత్కృష్టమైన దైవతమగుటచేతను ’ పరమం దైవతం ’ - ఉత్కృష్టుడు, దైవము అయినవాడు - పరమాత్మ).
mōkṣākhya paramapuruṣārtha pradānēna dēvatāṃtarāpēkṣayā vyāvṛttaṃ paramaṃca daivataṃ -
(caturvidha puruṣārthamulalō utkṛṣṭamaina mōkṣamunu yiccunadaguṭacētanu, itara daivatamulakaṃṭenu utkṛṣṭamaina daivatamaguṭacētanu ’ paramaṃ daivataṃ ’ - utkṛṣṭuḍu, daivamu ayinavāḍu - paramātma).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.