← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమం మహత్ బ్రహ్మ paramaṃ mahat brahma

Original — తెలుగు

“పరమం సత్యాది లక్షణం, మహనీయ తయా మహత్ బ్రహ్మ”. (శ్రీశంకరః)

(సత్యాది లక్షణములు గలిగినటువంటిన్నీ గొప్పది, పెద్దది, అయినటువంటిన్నీ ‘మహత్’ అని చెప్పబడు బ్రహ్మ).

Transliteration

“paramaṃ satyādi lakṣaṇaṃ, mahanīya tayā mahat brahma”. (śrīśaṃkaraḥ)

(satyādi lakṣaṇamulu galiginaṭuvaṃṭinnī goppadi, peddadi, ayinaṭuvaṃṭinnī ‘mahat’ ani ceppabaḍu brahma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.