← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమం మహత్తేజః paramaṃ mahattējaḥ

Original — తెలుగు
  1. పరమం ప్రకృష్టం మహత్ బృహత్ తేజః చైతన్య లక్షణం సర్వావ భాసకం -“యేన సూర్యస్తపతి తేజ సేద్ధః” (తైత్తిరీయఓపనిషత్)

(సమస్తమును ప్రకాశింపచేయునట్టి సర్వోత్కృష్టము మిగుల గొప్పదియు అగు చైతన్య స్వరూపమైన తేజస్సు - “యదాదిత్యగతం తేజః.”

(శ్రీమద్భగవద్గీత - 15 - 12)

(సూర్యునిలోనున్న తేజస్సు - ఆ (భగవంతుని) తేజస్సు సూర్యునిలోనున్నందున సూర్యుడు ప్రకాశించుచున్నాడు). “తద్దేవో జ్యోతిషాం జ్యోతిః” (బృహదారణ్యకోపనిషత్) (ప్రకాశరూపములైన వాటన్నింటిలోనున్న తేజస్సు అయిన దేవుడు. అట్టిది ‘పరమం మహత్తేజః’).

  1. నతత్ర సూర్యోభాతి, న చంద్ర తారకం (ముండకోపనిషత్)

(అతని ముందు సూర్యుడుగాని, చంద్రుడుగాని, నక్షత్రములుకాని ప్రకాశింపవు - అట్టివాని తేజస్సు).

Transliteration
  1. paramaṃ prakṛṣṭaṃ mahat bṛhat tējaḥ caitanya lakṣaṇaṃ sarvāva bhāsakaṃ -“yēna sūryastapati tēja sēddhaḥ” (taittirīyaōpaniṣat)

(samastamunu prakāśiṃpacēyunaṭṭi sarvōtkṛṣṭamu migula goppadiyu agu caitanya svarūpamaina tējassu - “yadādityagataṃ tējaḥ.”

(śrīmadbhagavadgīta - 15 - 12)

(sūryunilōnunna tējassu - ā (bhagavaṃtuni) tējassu sūryunilōnunnaṃduna sūryuḍu prakāśiṃcucunnāḍu). “taddēvō jyōtiṣāṃ jyōtiḥ” (bṛhadāraṇyakōpaniṣat) (prakāśarūpamulaina vāṭanniṃṭilōnunna tējassu ayina dēvuḍu. aṭṭidi ‘paramaṃ mahattējaḥ’).

  1. natatra sūryōbhāti, na caṃdra tārakaṃ (muṃḍakōpaniṣat)

(atani muṃdu sūryuḍugāni, caṃdruḍugāni, nakṣatramulukāni prakāśiṃpavu - aṭṭivāni tējassu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.