← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమం పరాయణం paramaṃ parāyaṇaṃ

Original — తెలుగు

“పరమం ప్రకృష్టం పునరావృత్తి శంకా రహితం, పరాయణం పరమం అయనం” (శ్రీశంకరః)

(పునరావృత్తికి సంబంధించిన భయము లేని పరాయణమైనవాడు - పరాయణం అనగా పరమ శ్రేష్టమైన అయనము - ఆశ్రయము - అయినవాడు).

Transliteration

“paramaṃ prakṛṣṭaṃ punarāvṛtti śaṃkā rahitaṃ, parāyaṇaṃ paramaṃ ayanaṃ” (śrīśaṃkaraḥ)

(punarāvṛttiki saṃbaṃdhiṃcina bhayamu lēni parāyaṇamainavāḍu - parāyaṇaṃ anagā parama śrēṣṭamaina ayanamu - āśrayamu - ayinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.