← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమర్షయః paramarṣayaḥ

Original — తెలుగు

“పరమం బ్రహ్మ సాక్షా ద్దృష్టవంతో యే బ్రహ్మాదయా అవగతవంతశ్చ తే పరమర్షయః”. (శ్రీశంకరః )

(పరబ్రహ్మను సాక్షాత్కరించుకొనగలుగుచున్న చతుర్ముఖ బ్రహ్మ మొదలగువారు పరమర్షులు (పరమ ఋషులు).

Transliteration

“paramaṃ brahma sākṣā ddṛṣṭavaṃtō yē brahmādayā avagatavaṃtaśca tē paramarṣayaḥ”. (śrīśaṃkaraḥ )

(parabrahmanu sākṣātkariṃcukonagalugucunna caturmukha brahma modalaguvāru paramarṣulu (parama ṛṣulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.