← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమార్థజ్ఞానము paramārthajñānamu

Original — తెలుగు

ఈ కనబడు ప్రపంచమంతయు పరబ్రహ్మ స్వరూపమే - ఈ విషయము వేదాంతబోధ వలనను,అనుభవము వలనను తెలుసుకొనుటయే పరమార్థము, ఈ ప్రపంచము అను దానికి పరమార్థము - నిజమైన అర్థము - తత్వ విచారము చేసి తెలుసుకొనవలసిన అర్థము - నిజము - అది భగవంతుడే యను జ్ఞానము కలుగుట పరమార్థ జ్ఞానము).

Transliteration

ī kanabaḍu prapaṃcamaṃtayu parabrahma svarūpamē - ī viṣayamu vēdāṃtabōdha valananu,anubhavamu valananu telusukonuṭayē paramārthamu, ī prapaṃcamu anu dāniki paramārthamu - nijamaina arthamu - tatva vicāramu cēsi telusukonavalasina arthamu - nijamu - adi bhagavaṃtuḍē yanu jñānamu kaluguṭa paramārtha jñānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.