← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పరమార్థసత్త paramārthasatta

Original — తెలుగు

దేనికి మూడుకాలములందును నాశము లేదో - ఏది మూడుకాలములందుండదో - దాని సత్త పరమార్థ సత్త - చైతన్యము యొక్క బాధ ఎప్పుడును, ఏ రీతిగను కానేరదు కనుక చైతన్యమందు పరమార్థసత్త కలదు.

Transliteration

dēniki mūḍukālamulaṃdunu nāśamu lēdō - ēdi mūḍukālamulaṃduṃḍadō - dāni satta paramārtha satta - caitanyamu yokka bādha eppuḍunu, ē rītiganu kānēradu kanuka caitanyamaṃdu paramārthasatta kaladu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.