“శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సం యతేంద్రియః | జ్ఞానం లబ్ధ్వా వరాం శాంతిమచిరేణాధి గచ్ఛతి ||”: (శ్రీమద్భగవద్గీత - 4 - 39)
(శ్రద్ధగలవాడు, ఇంద్రియ నిగ్రహముగలవాడు, భగవంతునియందే తత్పరుడైనవాడు బ్రహ్మజ్ఞానమును పొందును. బ్రహ్మజ్ఞానము పొందిన తర్వాత పరమశాంతి రూపమైన మోక్షమును పొందును).
“śraddhavān labhatē jñānaṃ tatparaḥ saṃ yatēṃdriyaḥ | jñānaṃ labdhvā varāṃ śāṃtimacirēṇādhi gacchati ||”: (śrīmadbhagavadgīta - 4 - 39)
(śraddhagalavāḍu, iṃdriya nigrahamugalavāḍu, bhagavaṃtuniyaṃdē tatparuḍainavāḍu brahmajñānamunu poṃdunu. brahmajñānamu poṃdina tarvāta paramaśāṃti rūpamaina mōkṣamunu poṃdunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.